Thursday 22 November 2018

పంచాంగం 23 - 11 - 2018

ఓం శ్రీ గురుభ్యోనమః 🙏

శ్రీరస్తు, శుభమస్థు, అవిఘ్నమస్థు,

తేదీ ... 23 - 11 - 2018,

శుక్ర వారం ( భృగు వాసరే ),

శ్రీ విళంబి నామ సంవత్సరం,

దక్షిణాయనం,

శరద్ ఋతువు,

కార్తీక మాసం,

శుక్ల పక్షం,

తిధి : 🌕పూర్ణిమ* ఉ11.35

తదుపరి బహుళ పాడ్యమి 

నక్షత్రం : కృత్తిక సా6.03 

తదుపరి రోహిణి,

యోగం : పరిఘము మ12.40

తదుపరి శివం,

కరణం : బవ ఉ11.35

తదుపరి బాలువ రా11.01

ఆ తదుపరి కౌలువ,

సూర్యరాశి : వృశ్చికం,

చంద్రరాశి : వృషభం,

సూర్యోదయం : 6.12,

సూర్యాస్తమయం : 5.20,

రాహుకాలం : ఉ10.30 -12.00,

యమగండం : మ3.00 - 4.30,

వర్జ్యం : ఉ.శే.వ7.45వరకు,

దుర్ముహూర్తం. : ఉ8.26 - 9.10 &12.08 - 12.53,

అమృతకాలం. : మ3.40 - 5.15,

*_నేటి విశేషం_*

*భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్యసాయిబాబా వారి 93 వ జన్మదినోత్సవం*

*కార్తీక పౌర్ణమి*

No comments:

Post a Comment