Sunday, 18 November 2018

మంగళ శుక్రవారాలు ధనాన్ని ఎందుకివ్వరు ?



సంపాదించేవాడు సంపాదిస్తుంటే ఖర్చు చేసివాళ్ళు ఖర్చు చేస్తారు కనీషం ఆ రెండు రోజులైనా ఆపాలన్న ప్రయత్నం అలాగే అమావాస్యనాడు కూడా అప్పు ఇవ్వరు ధనాన్ని అదుపు చేయడానికి మంచి పద్ధతి అయినా మనకు గానీ ఇతరులకు గానీ కష్టసమయాలలో ఈ నియమం పనికిరాదని శాస్ర్తం చెబుతుంది

No comments:

Post a Comment