ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
శ్రీరస్తు, శుభమస్థు, అవిఘ్నమస్థు,
శ్రీరస్తు, శుభమస్థు, అవిఘ్నమస్థు,
తేదీ ..... 18 - 11 - 2018,
ఆదివారం, ( భాను వాసరే ),
శ్రీ విళంబి నామ సంవత్సరం, దక్షిణాయనం,
శరద్ఋతువు,
కార్తీకమాసం,
శుక్లపక్షం,
తిధి : దశమి ఉ10.24
తదుపరి ఏకాదశి,
నక్షత్రం : పూర్వాభాద్ర మ2.29
తదుపరి ఉత్తరాభాద్ర,
యోగం : హర్షణం సా5.57
తదుపరి వజ్రం,
కరణం : గరజి ఉ10.24
తదుపరి వణిజ రా11.01
సూర్యరాశి : వృశ్చికం
చంద్రరాశి : కుంభం
సూర్యోదయం : 6.09
సూర్యాస్తమయం : 5.21
రాహుకాలం. : సా4.30 - 6.00
యమగండం. : మ1.30 - 3.00
వర్జ్యం : రా12.45 - 2.28,
దుర్ముహూర్తం. : మ3.52 - 4.36,
No comments:
Post a Comment