Saturday, 3 November 2018

ఖర్మఫలం


చాలా మంది నన్ను వీరు బాద పెట్టారు, వారు మోసపుచ్చారు అని భాద పడుతుంటారు....
మనకు జీవితంలో ఏదైనా సంభవించినచో దానికి కారణము వాస్తముగా అది మన ప్రారబ్ధకర్మ అనుసరించే ప్రాప్తించును.
ఇతరులు మనకు ఏ చెడు చేయలేరు......?మనకు
సంభవించిన దానికి ఇతరులు బాధ్యులుకారు. మనకు ఏ సంఘటన జరిగిన దానికి ఇతరులు ఉపకరణములుగా మాత్రమే ఉంటారు.అంతేకాకుండా ఇతరులు కోరుకున్నంత మాత్రాన ఆ దుష్ట సంకల్పములు మీ మీద ఎలాంటి ప్రభావం ఉండదు.మన కర్మ అలా క్షయమై పోతుంది అంతే.
ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోనే భగవంతుడు యందు దృఢవిశ్వాసమును కలిగి
యుండవలెను. 

No comments:

Post a Comment