Thursday 16 June 2016

దుకాణములొ అమ్మకాలు జరగక,లాబాలు సన్నగిల్లు తుంటె.....!!

 దుకాణములొ అమ్మకాలు జరగక,లాబాలు సన్నగిల్లు తుంటె.....!!


ఎంత శ్రమపడినా దుకాణములొ అమ్మకాలు జరగక, లాబాలు సన్నగిల్లు తుంటె   శనివారం నాడు ప్రాతః కాలంలొో దుకాణములొని పూజస్దలములొ ఎదైనా పిండి వంట ఉంచండి. సూర్యాస్తమయము తర్వాత ఆ పిండి వంటని నల్ల కుక్కకు తినిపించండి. ఇలా వరుసగా 7 శనివారాలు చెయాలి. దుకాణములొ అమ్మకాలు పెరుగుతాయి.

No comments:

Post a Comment