Friday 17 June 2016

30ఏళ్ళ కి ఒకసారి వచ్చే శని త్రయోదశి--- 18-6-2016 నాడు వచ్చే శని త్రయోదశి

30ఏళ్ళ కి ఒకసారి  వచ్చే శని  త్రయోదశి--- 18-6-2016 నాడు వచ్చే శని  త్రయోదశి


స్వస్తిశ్రీ దుర్ముఖి నామ సంవత్సరం జ్యేష్థ మాసం శుద్ద త్రయోదశి 18-6-2016 నాడు వచ్చే శని  త్రయోదశి చాలా విశేషమైనది.శని ఆధిపత్యం వహించే అనురాథ నక్షత్రం ఉన్న వృశ్టికరాశిలో శనివారం అనగా తిథి , వారం, నక్షత్రం, ఇలా అన్మీ కలిసిన రోజు 30ఏళ్ళ కి ఒకసారి వస్తుంది.ఏల్నాటిశని,అష్థమశని ,అర్దాష్థమశని ,శని దశ నడుస్తున్న వాళ్ళు ,శని అంతర్దశ నడుస్తున్న వాళ్ళు .దీర్ఘకాలిక రోగాలతో ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఈ విశేష శని త్రయోదశి  శని భగవానుని పూజించి ఆయన అనుగ్రహానికి పాత్రులుకాగలరు.. 


contact for other information and queries and puja details 9000123129
లోకాసమస్తా సుఖఖినోభవన్తు.

No comments:

Post a Comment