Tuesday 1 January 2019

పంచాంగం 01 - 01 - 2019



ఓం శ్రీ గురుభ్యోనమః🙏
🌷పంచాంగం🌷
శ్రీరస్తు, శుభమస్థు, అవిఘ్నమస్తు,
తేదీ ... 01 - 01 - 2019,
వారం ... మంగళవారం, ( భౌమ్య వాసరే ),
శ్రీ విళంబి నామ సంవత్సరం,
దక్షిణాయనం,
హేమంత ఋతువు,
మార్గశిర మాసం,
బహుళ పక్షం,
తిధి : ఏకాదశి రా.తె3.49
నక్షత్రం : స్వాతి ఉ11.55
తదుపరి విశాఖ,
యోగం : సుకర్మ ఉ7.14
తదుపరి ధృతి తె5.34,
కరణం : బవ సా4.10
తదుపరి బాలువ రా.తె3.49,
వర్జ్యం. : సా5.32 - 7.08,
దుర్ముహూర్తం. : ఉ8.46 -9.29 &
రా10.45 - 11.37,
అమృతకాలం. : రా.తె3.09 - 4.45,
రాహుకాలం. : మ3.00 - 4.30,
యమగండం. : ఉ9.30 - 10.30,
సూర్యరాశి : ధనుస్సు,
చంద్రరాశి : తుల,
సూర్యోదయం : 6.34,
సూర్యాస్తమయం : 5.32,

No comments:

Post a Comment