Friday 11 January 2019

అరుదైన భాను సప్తమి , 13 జనవరి .





ఈ వస్తున్న ఆదివారం 13 జనవరి--అరుదైన మరియు బంగారు అవకాశం...మిస్ కాకండి.

    ఇది శుక్ల పక్షం/ సప్తమీ తిధి / ఆదివారం - ల కలయిక ఈ భాను సప్తమి. లక్ష రెట్లు పుణ్యం.
సాధారణ రోజు పుణ్యఫలం  కంటే ఈ రోజున చేసిన ఏదైనా పుణ్య కార్యం లక్ష రెట్ల ఎక్కువ పుణ్యం కలిగిస్తుంది. ఏం చేయాలి ?
క్రింది ఏదైనా / కొన్ని / అన్ని

1) పవిత్ర నది స్నానం
2) ఇంట్లో పూజ / అభిషేకం / అర్చన
3) దేవాలయం దర్శనం మరియు అర్చన
4) 108 టైమ్స్ గాయత్రీ జపం
5) సూర్య నమస్కారం
6) ఆదిత్య హృదయం  తొమ్మిది సార్లు చదవటం
7) అన్నదానం
8) గోశాల సందర్శించి ఆవులకు తినిపించుట
9) బట్టలు, గొడుగు, చెప్పులు పేదలకు ఇవ్వడం

No comments:

Post a Comment