Tuesday 7 November 2017

పంచాంగం నవంబర్ 8, 2017



ఓం శ్రీ గురుభ్యోనమః🙏🏻
నవంబర్ 8, 2017
బుధవారం (సౌమ్యవాసరే)
శ్రీ *హేమలంబి* నామ సంవత్సరం
దక్షిణాయనం శరద్ ఋతువు
కార్తీక మాసం బహుళ పక్షం
తిధి : పంచమి రా12.16
నక్షత్రం ఆర్ధ్ర రా8.57
యోగం : సిద్ధం సా6.04
తదుపరి సాధ్యము
కరణం : కౌలువ మ1.27
తదుపరి *తైతుల* రా12.16
సూర్యరాశి : తుల
చంద్రరాశి : మిథునం
సూర్యోదయం : 6.04
సూర్యాస్తమయం : 5.24
రాహుకాలం : మ12.00 - 1.30
యమగండం : ఉ7.30 - 9.00
వర్జ్యం : ఉ6.27 - 7.56
దుర్ముహూర్తం : ఉ11.21 - 12.07
అమృతకాలం : ఉ11.39 - 1.08


No comments:

Post a Comment