Friday 10 November 2017

పంచాంగం నవంబర్ 11, 2017



ఓం శ్రీ గురుభ్యోనమః🙏🏻
నవంబర్ 11, 2017
శనివారం (స్థిరవాసరే)
శ్రీ *హేమలంబి* నామ సంవత్సరం
దక్షిణాయనం శరద్ఋతువు
కార్తీక మాసం బహుళ పక్షం
తిధి : అష్టమి సా5.56
నక్షత్రం : ఆశ్లేష సా4.41 తదుపరి మఖ
యోగం : శుక్లం ఉ9.11 తదుపరి బ్రహ్మం
కరణం : బాలువ ఉ6.55 తదుపరి కౌలువ సా5.56 ఆ తదుపరి తైతుల తె5.07
సూర్యరాశి : తుల
చంద్రరాశి : కర్కాటకం
సూర్యోదయం : 6.05
సూర్యాస్తమయం : 5.24
రాహుకాలం : ఉ9.00 - 10.30
యమగండం : మ1.30 - 3.00
వర్జ్యం : ఉ7.35వరకు & తె4.12 - 5.44
(తెల్లవారితే ఆదివారం )
దుర్ముహూర్తం : ఉ6.05 - 7.35
అమృతకాలం : మ3.10 - 4.41
 

శుభమస్తు

No comments:

Post a Comment