Monday 6 November 2017

పంచాంగం నవంబర్ 7, 2017




ఓం శ్రీ గురుభ్యోనమః🙏🏻
నవంబర్ 7, 2017
మంగళవారం (భౌమ్యవాసరే)
శ్రీ *హేమలంబి* నామ సంవత్సరం
దక్షిణాయనం శరద్ ఋతువు
కార్తీక మాసం బహుళ పక్షం
తిధి :చవితి/చతుర్థి రా2.37
నక్షత్రం మృగశిర రా10.38
యోగం : శివం రా9.15
కరణం : బవ మ3.50 తదుపరి బాలువ రా2.37
సూర్యరాశి : తుల
చంద్రరాశి : వృషభం
సూర్యోదయం : 6.04
సూర్యాస్తమయం :5.24
రాహుకాలం :మ3.00 -4.30
యమగండం:ఉ9.00 -10.30
వర్జ్యం :ఉ.శే.వ7.00వరకు
దుర్ముహూర్తం : ఉ8.20 - 9.05 & రా10.28 - 11.19
అమృతకాలం : మ2.27 - 3.56
సంకష్టహర చతుర్థీ వ్రతము
శుభమస్తు

No comments:

Post a Comment