Sunday 5 November 2017

పంచాంగం - నవంబర్ 6, 2017



ఓం శ్రీ గురుభ్యోనమః🙏🏻
నవంబర్ 6, 2017
సోమవారం (ఇందువాసరే)
శ్రీ *హేమలంబి* నామ సంవత్సరం
దక్షిణాయనం శరద్ఋతువు
కార్తీక మాసం బహుళ పక్షం
తిధి : విదియ ఉ7.22 తదుపరి *తదియ* తె5.04
నక్షత్రం రోహిణి రా12.19
యోగం :పరిఘము రా12.24
కరణం : గరజి ఉ7.22 తదుపరి వణిజ సా6.12 ఆ తదుపరి భద్ర/విష్ఠి తె5.04
సూర్యరాశి : తుల
చంద్రరాశి : వృషభం
సూర్యోదయం : 6.04
సూర్యాస్తమయం : 5.25
రాహుకాలం : ఉ7.30 - 9.00
యమగండం : ఉ10.30 - 12.00
వర్జ్యం : సా4.49 - 6.19 & తె5.31నుండి
దుర్ముహూర్తం : ఉ12.07 - 12.52 & మ2.23 -3.09
అమృతకాలం : రా9.19 - 10.49
శుభమస్తు

No comments:

Post a Comment