Tuesday 30 March 2021

బుధవారం, మార్చి 31, 2021 పంచాంగం

 



బుధవారం, మార్చి 31, 2021
శ్రీ శార్వరి నామ సంవత్సరం
ఉత్తరాయణం శిశిర ఋతువు
ఫాల్గుణ మాసం బహుళ పక్షం
తిధి:తదియ సా6.24 తదుపరి తదియ
వారం:బుధవారం (సౌమ్యవాసరే)
నక్షత్రం:స్వాతి మ1.44 తదుపరి విశాఖ
యోగం:హర్షణ మ1.50 తదుపరి వజ్రం
కరణం:వణిజ ఉ7.36 తదుపరి భద్ర/విష్ఠి సా6.24 ఆ తదుపరి బవ తె5.10
వర్జ్యం :సా6.55 - 8.23
దుర్ముహూర్తం :ఉ11.40 - 12.28
అమృతకాలం:ఉ7.01వరకు & తె3.48 - 5.17
రాహుకాలం :మ12.00 - 1.30
యమగండం/కేతుకాలం:ఉ7.30 - 9.00
సూర్యరాశి:మీనం
చంద్రరాశి: తుల
సూర్యోదయం: 6.00
సూర్యాస్తమయం: 6.09

సంకష్టహర చతుర్థీ వ్రతము

సర్వేజనా సుఖినిభావంతు

శుభమస్తు.

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

follow us :
plz like , share , follow and subscribe

facebook page

Printerest

Twitter

Instagram

Blog


జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, వాస్తు విశారద
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)

శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371


No comments:

Post a Comment