Monday 1 March 2021

మంగళవారం, మార్చి 2, 2021 పంచాంగం:

 



ఓం శ్రీ గురుభ్యోనమః🙏🏻
మంగళవారం, మార్చి 2, 2021
శ్రీ శార్వరి నామ సంవత్సరం
ఉత్తరాయణం శిశిర ఋతువు
మాఘమాసం బహుళపక్షం
తిధి: తదియ ఉ9.11తదుపరి చవితి
వారం:మంగళవారం(భౌమవాసరే)
నక్షత్రం :హస్త ఉ8.52 తదుపరి చిత్ర/చిత్త
యోగం : గండం మ12.48 తదుపరి వృద్ధి
కరణం:భద్ర/విష్ఠి ఉ9.11 తదుపరి బవ రా8.05 ఆ తదుపరి బాలువ
వర్జ్యం :సా4.22 - 5.52
దుర్ముహూర్తం: ఉ8.42 - 9.28 &
రా10.58 - 11.47
అమృతకాలం: రా1.23 - 2.53
రాహుకాలం : మ3.00 - 4.30
యమగండం/కేతుకాలం:ఉ9.00 - 10.30
సూర్యరాశి:కుంభం
చంద్రరాశి: కన్య
సూర్యోదయం:6.22
సూర్యాస్తమయం:6.02
సంకష్టహర చతుర్థీ వ్రతము
సర్వే జనా సుఖినోభవంతు
శుభమస్తు


సర్వేజనా సుఖినిభావంతు

శుభమస్తు.

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

follow us :
plz like , share , follow and subscribe

facebook page

Printerest

Twitter

Instagram

Blog


జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, వాస్తు విశారద
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)

శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371


No comments:

Post a Comment