Saturday 27 March 2021

మార్చి 28, 2021 రాశిఫలాలు:

 



మేషం: వ్యయప్రయాసలు. ఆర్థిక పరిస్థితి అయోమయంగా ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలు గందరగోళంగా ఉంటాయి.

వృషభం: మిత్రులే శత్రువులుగా మారతారు. శ్రమాధిక్యం. పనులలో తొందరపాటు. ఆస్తి వివాదాలు. వ్యాపారాలు మరింత సామాన్యంగా కొనసాగుతాయి. ఉద్యోగాలలో చికాకులు.

మిథునం: వ్యవహారాలలో విజయం. భూములు కొంటారు. కొన్ని వివాదాలు తీరి ఉపశమనం లభిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తొలగుతాయి.

కర్కాటకం: పనులు ముందుకు సాగవు. ఆర్థిక లావాదేవీలు నిరాశ పరుస్తాయి. బంధువులతో తగాదాలు. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

సింహం: సన్నిహితులతో సఖ్యత. ఇంటాబయటా అనుకూలం. కొత్త విషయాలు తెలుస్తాయి. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.

కన్య:వ్యవహారాలలో అవరోధాలు. రుణయత్నాలు. శ్రమకు తగిన ఫలితం కనిపించదు. ఆస్తుల వివాదాలు. ఆర్థిక విషయాలలో నిరాశ. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

తుల: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో సఖ్యత. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో పురోభివృద్ధి.

వృశ్చికం: పలుకుబడి పెరుగుతుంది. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. ఆస్తులు దక్కుతాయి. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా ఉంటాయి.

ధనుస్సు: కొన్ని సమస్యలు ఎదురై చికాకు పరుస్తాయి. దూరప్రయాణాలు. పనుల్లో అవాంతరాలు. దైవదర్శనాలు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.

మకరం: వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు తప్పదు.

కుంభం: పొరపాట్లు సరిదిద్దుకుని పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయులతో విభేదాలు తొలగుతాయి. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

మీనం: పనుల్లో విజయం. ఆహ్వానాలు అందుతాయి. మీ నిర్ణయాలు అందర్నీ మెప్పిస్తాయి. సంఘంలో గౌరవం. ఆస్తి లాభం. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత పురోగతి.
 


సర్వేజనా సుఖినిభావంతు

శుభమస్తు.

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

follow us :
plz like , share , follow and subscribe

facebook page

Printerest

Twitter

Instagram

Blog


జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, వాస్తు విశారద
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)

శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371



No comments:

Post a Comment