Wednesday 10 March 2021

మార్చ్ 11 2021 రాశిఫలాలు:




 మేషం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. పోటీపరీక్షలలో విజయం. వాహనయోగం. ఆహ్వానాలు. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగోన్నతి.

వృషభం: కుటుంబసభ్యులతో  తగాదాలు. ధనవ్యయం. దూరప్రయాణాలు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.

మిథునం: వ్యయప్రయాసలు. ధనవ్యయం. కుటుంబంలో ఒత్తిడులు. ఆరోగ్యసమస్యలు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాలలో చికాకులు. దైవదర్శనాలు.

కర్కాటకం: పనులలో అవాంతరాలు. సేవాకార్యక్రమాలు చేపడతారు. విలువైన సమాచారం. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు తీరతాయి.

సింహం: కొత్త పనులు సకాలంలో పూర్తి చేస్తారు.  చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి.

కన్య: పనులలో అవాంతరాలు. ఆరోగ్యభంగం. కుటుంబంలో ఒత్తిడులు. దూరప్రయాణాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరాశ. మానసిక అశాంతి.

తుల: సన్నిహితులతో మాటపట్టింపులు. అనుకోని ధనవ్యయం. పనుల్లో అవాంతరాలు. దూరప్రయాణాలు.  వ్యాపారాలలో ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. ఆస్తి వివాదాలు.

వృశ్చికం: కొత్త ఉద్యోగాలు దక్కుతాయి. కొత్త విషయాలు తెలుసుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. వస్తులాభాలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలస్థితి.

ధనుస్సు: ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. పనుల్లో జాప్యం. ఆరోగ్యభంగం. ప్రయాణాలలో అవాంతరాలు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో వివాదాలు.

మకరం: మిత్రులతో సఖ్యత. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపార వృద్ధి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు. ఆధ్యాత్మిక చింతన.

కుంభం: పనుల్లో ప్రతిబంధకాలు. రుణయత్నాలు. బంధువులతో వివాదాలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.  వ్యాపారాలు గందరగోళంగా ఉంటాయి. ఉద్యోగాలలో చికాకులు.

మీనం:  ఆర్థికాభివృద్ధి. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. పాతమిత్రుల కలయిక.  వాహనయోగం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. 


సర్వేజనా సుఖినిభావంతు

శుభమస్తు.

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

follow us :
plz like , share , follow and subscribe

facebook page

Printerest

Twitter

Instagram

Blog


జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, వాస్తు విశారద
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)

శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371


No comments:

Post a Comment