Thursday 11 March 2021

మహా శివరాత్రి సంధర్భంగా ఈరోజు 12 రాశుల వారు చేయు అభిషేకం పుష్పం నైవేధ్యం ఫలితాలు:

 


_మహా శివరాత్రి సంధర్భంగా ఈరోజు 12 రాశుల వారు చేయు అభిషేకం పుష్పం నైవేధ్యం ఫలితాల గూర్చి తెలుసుకొందాము_
_ప్రతి రాశి వారు నిరుపేదలకు ఈరోజు దానం లేక సహాయం ( అన్నప్రసాదం, వస్త్రదానం ) చేయుట చాలా మంచిది ( డబ్భు రూపేణా అసలే చేయరాదు )_
*ఫలితం:- దైవత్వం,మనః సంకల్పం, ఇష్ట కార్య సిద్ధి, ధనధాన్య వస్తు సమృద్ధి కలుగుతుంది*
*మేషం :- బెల్లం కలిపిన నీటితో అభిషేకం*
తీపి పదార్థాలు *నైవేధ్యం* పటిక బెల్లం
*పూజ* గన్నేరు పువ్వులు
*వృషభం :- ఆవుపెరుగు *అభిషేకం*
చక్కెర *నైవేధ్యం*
తెల్ల పువ్వులు, జిల్లేడు పూల *పూజ*
*మిధునం:- చెరుకురసం *అభిషేకం*
పెసలు *నైవేధ్యం*
గరిక ధరభలు *పూజ*
*కర్కాటకం:-* ఆవు నెయ్యి *అభిషేకం*
పచ్చిపాలు *నైవేధ్యం*
*తెల్ల పువ్వులు మారేడు దళం*
*సింహం:-* బెల్లం కలిపిన నీటితో *అభిషేకం*
గోధుమతో పదార్థాలు *నైవేధ్యం*
*పూజ* మందారం ఉమ్మెత పువ్వులు
*కన్య: చెరుకురసంతో *అభిషేకం*
పెసలు *నైవేధ్యం*
*పూజ* గరిక తమలపాకు
*తులా:-* అత్తరు కలిపిన నీరు *అభిషేకం*
పెరుగు తేనె *నైవేధ్యం*
జిల్లేడు పూల *పూజ*
*వృశ్చికం:-* పంచామృతం *అభిషేకం*
ఎర్రటి పండు *నైవేధ్యం*
ఎర్రటి పూల *పూజ*
*ధనస్సు:-* పాలలో పసుపు కలిపి *అభిషేకం*
శనగపిండితో చేసిన పదార్థం *నైవేధ్యం*
మారేడు గన్నేరు పూల పూజ*
*మకరం:-* కొబ్బరి నీరు *అభిషేకం*
మినప్పప్పు చేసిన పదార్థం *నైవేధ్యం*
జిల్లేడు ఉమ్మెత పూల *పూజ*
*కుంభం:- నువ్వులనూనె *అభిషేకం*
మినప్పప్పు చేసిన పదార్థం *నైవేధ్యం*
జిల్లేడు ఉమ్మెత పూల *పూజ*
*మీనం:-* పాలలో కుంకుమ పువ్వుతో *అభిషేకం*
పెరుగు అన్నం *నైవేధ్యం*
మారేడు గన్నేరు పూల *పూజ*

సర్వేజనా సుఖినిభావంతు

శుభమస్తు.

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

follow us :
plz like , share , follow and subscribe

facebook page

Printerest

Twitter

Instagram

Blog


జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, వాస్తు విశారద
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)

శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371


No comments:

Post a Comment