Tuesday, 14 February 2017

నరఘోష..


ఈరోజుల్లో ప్రతీఒక్కరూ ఈ నరఘోషను  అనుభవిస్తుంటారు.అలాంటి వారందరికీ అధర్వంలో నరఘోష ఈర్ష్యా నివారక సూక్తం చెప్పబడింది, దీనిని ప్రతిరోజూ ఉదయాన్నే ప్రదోషకాలంలో పదకొండుసార్లు పఠించాలి,ఇలా ప్రతీరోజు పఠించేవారికి ఎంతటి బలమైన నరఘోషలు ఉన్నా,ఇంకా దృష్టి దోషాలు పడినా అన్నీ నశించి మీ జీవితం విజయమార్గంలో పురోగమిస్తుంది . ఇది ఎవరైనా పఠించవచ్చును.

నరఘోష ఈర్ష్యా నివారక సూక్తం:


అధర్వ ఋషిః అనుష్టుప్ ఛందః
అదో యత్తేహృది శ్రితం మనస్కం పతయిష్ణుకం|
తత స్త ఈర్ష్యాం ముంచామి నిరుష్మాణం దృ తేరివ||


దీనిని భక్తితో పఠించాలి. ఎందుకంటే అధర్వవేదం చాలా శక్తివంతమైనది.అందులోని మంత్రాలు,సూక్తాలు చాలా అద్భుతమైనవి.శక్తివంతమైనవి.


అందరూ దీనిని షేర్ చేయండి.

No comments:

Post a Comment