ఈరోజుల్లో భార్యాభర్తల మధ్య అనేక మనస్పర్థలు చికాకులు..వీటివల్ల వారు విడిపోవడం జరుగుతుంది.. కొంతమంది మగవారు పరస్త్రీ వ్యామోహంతో తమ భార్యలను నిర్లక్ష్యం చేస్తూ మానసిక క్షోభకు గురిచేస్తున్నారు.. ఇదే విధంగా కొంతమంది భార్యలు కూడా భర్తలను ఇదే విధంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారు.. అలాంటి వారిని మంచి నడవడిక కలిగిన ఉత్తమమైన వారిగా మార్చుకోవడానికి తంత్రశాస్త్రం ఒక శక్తివంతమైన మంత్రాన్ని ప్రసాదించింది.. ఇది ఒక అద్భుతమైన యక్షవశీకరణ మంత్రం.. ||ఓం నమో మహార్యక్షయ మాంపతియే వశ్యం కురు కురు స్వాహా||
ఈ మంత్రాన్ని రోజుకు 66సార్లు చొప్పున 66రోజులు ఏకాగ్రతతో జపిస్తే మంత్రసిద్ది అవుతుంది.. ఆ తరువాత ఏదైనా తీపి పదార్ధాన్ని చేతిలోకి తీసుకొని దానిని 108 సార్లు మంత్రంతో అభిమంత్రించి గతి తప్పి తిరిగే మగవారితో..ఆడవారితో అయినా తినిపించాలి.. అలా చేయడం వల్ల వారు మీ వారిగా మంచి నడవడిక కలిగినవారిగా మారుతారు..
It is quite common now a days couples are getting divided or divorsed with so many irritations and misunderstandings among themselves.
Out of all....
Most of the men are going behind another relationship and mentally torturing wives...same way, women doing the similar thing with their husbands.
People going with other relationships can be changed with a powerful enchanting in tantra. This is amazing yakshvaseekarana mantra.
|| om namo maharyakshaya maampatiye vashyam kuru kuru swaha ||
This mantra should be enchanted 66ti
mes
for 66 days with complete dedication. Then prepare a sweet with own
hands and enchant that sweet 108 with the same mantra and offer it to
the person either male or female to leave other relationships and take
own responsibilty of spouse.
No comments:
Post a Comment