Friday 29 January 2021

జనవరి ౩౦, రాశిఫలాలు:

 



మేషం : కొన్ని వ్యవహారాలలో అవాంతరాలు. ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. బంధువులతో మాటపట్టింపులు. కుటుంబంలో ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి సమస్యలు.

వృషభం : విద్యార్థులకు శుభవార్తలు. భూములు, వాహనాలు కొంటారు. పనుల్లో విజయం. ప్రయాణాలలో నూతన పరిచయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సజావుగా సాగుతాయి.

మిథునం : పరిస్థితులు అనుకూలించవు. పనులలో అవాంతరాలు. కొత్త రుణాలు చేయాల్సివస్తుంది. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత నిరాశ.

కర్కాటకం : కుటుంబంలో ఒత్తిడులు తొలగుతాయి. శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు.

సింహం : వ్యవహారాలు ముందుకు సాగవు. ఆర్థిక పరిస్థితి అనుకూలించదు. ప్రయాణాలలో మార్పులు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశాజనకంగా సాగుతాయి.

కన్య : ప్రముఖులతో పరిచయాలు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. రావలసిన డబ్బు సమకూరుతుంది. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త అవకాశాలు.

తుల : వ్యవహారాలలో పురోగతి. ఆస్తి, ధనలాభాలు. చిరకాల మిత్రుల కలయిక. స్థిరాస్తి వృద్ధి. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు సజావుగా సాగుతాయి.

వృశ్చికం : పనులు వాయిదా వేస్తారు. ప్రయాణాలు ముందుకు సాగవు. బంధువులతో తగాదాలు. ఎంత శ్రమపడ్డా ఫలితం కనిపించదు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.

ధనుస్సు : మిత్రుల నుంచి ఒత్తిడులు. పనుల్లో జాప్యం. ఆర్థిక ఇబ్బందులు. ఆస్తుల వ్యవహారాలలో చికాకులు. దైవచింతన. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.

మకరం : పరిచయాలు పెరుగుతాయి. ఆస్తిలాభం. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి పిలుపు రావచ్చు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆటుపోట్లు తొలగుతాయి.

కుంభం : కొత్త పనులు చేపడతారు. ఆర్థిక వ్యవహారాలలో పురోగతి. కాంట్రాక్టులు దక్కుతాయి. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో ప్రోత్సాహం.

మీనం : దూరప్రయాణాలు. ఒప్పందాలు వాయిదా వేస్తారు. ముఖ్యమైన వ్యవహారాలు నెమ్మదిగా సాగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అవాంతరాలు.

సర్వేజనా సుఖినిభావంతు

శుభమస్తు.

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

follow us :
plz like , share , follow and subscribe

facebook page

Printerest

Twitter

Instagram

Blog


జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, వాస్తు విశారద
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)

శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371




No comments:

Post a Comment