Friday 8 January 2021

జనవరి 9, 2021 పంచాంగం:

 



ఓం శ్రీ గురుభ్యోనమః🙏🏻
శనివారం,
శ్రీ శార్వరి నామ సంవత్సరం
దక్షిణాయణం హేమంత ఋతువు
మార్గశిర మాసం బహుళ పక్షం
తిధి:ఏకాదశి సా6.00 తదుపరి ద్వాదశి
వారం:శనివారం (స్థిరవాసరే)
నక్షత్రం:విశాఖ ఉ11.44 తదుపరి అనూరాధ
యోగం: శూలం మ2.41 తదుపరి గండం
కరణం:బవ ఉ7.09 తదుపరి బాలువ సా6.00 ఆ తదుపరి కౌలువ
వర్జ్యం :మ3.28 - 4.57
దుర్ముహూర్తం:ఉ6.37 - 8.05
అమృతకాలం:మ12.26 - 1.55
రాహుకాలం: ఉ9.00 - 10.30
యమగండం/కేతుకాలం:మ1.30 - 3.00
సూర్యరాశి:ధనుస్సు
చంద్రరాశి:వృశ్చికం
సూర్యోదయం:6.37
సూర్యాస్తమయం:5.37

సర్వేజనా సుఖినిభావంతు

శుభమస్తు.

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

follow us :
plz like , share , follow and subscribe

facebook page

Printerest

Twitter

Instagram

Blog


జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, వాస్తు విశారద
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)

శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371



No comments:

Post a Comment