Saturday 9 January 2021

జనవరి 10, 2021 పంచాంగం

 


ఓం శ్రీ గురుభ్యోనమః🙏🏻
ఆదివారం, జనవరి 10, 2021
శ్రీ శార్వరి నామ సంవత్సరం
దక్షిణాయణం హేమంత ఋతువు
మార్గశిర మాసం బహుళ పక్షం
తిధి :ద్వాదశి మ3.48తదుపరి త్రయోదశి
వారం :ఆదివారం (భానువాసరే)
నక్షత్రం:అనూరాధ ఉ10.10తదుపరి జ్యేష్ఠ
యోగం:గండం ఉ11.37 తదుపరి వృద్ధి
కరణం:తైతుల మ3.48 తదుపరి గరజి రా2.47 ఆ తదుపరి వణిజ
వర్జ్యం: మ3.26 - 4.56
దుర్ముహూర్తం :సా4.10 - 4.54
అమృతకాలం:రా12.28 - 1.58
రాహుకాలం :సా4.30 - 6.00
యమగండం/కేతుకాలం:మ12.00 - 1.30
సూర్యరాశి:ధనుస్సు
చంద్రరాశి: వృశ్చికం
సూర్యోదయం:6.37
సూర్యాస్తమయం: 5.37

సర్వేజనా సుఖినిభావంతు

శుభమస్తు.

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

follow us :
plz like , share , follow and subscribe

facebook page

Printerest

Twitter

Instagram

Blog


జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, వాస్తు విశారద
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)

శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371

No comments:

Post a Comment