Wednesday 13 January 2021

జనవరి 14, 2021 పంచాంగం:



ఓం శ్రీ గురుభ్యోనమః🙏🏻
గురువారం, జనవరి 14, 2021
శ్రీ శార్వరి నామ సంవత్సరం
దక్షిణ /ఉత్తరాయణం హేమంత ఋతువు
పుష్య మాసం శుక్ల పక్షం
తిధి:పాడ్యమి ఉ9.27 తదుపరి విదియ
వారo:గురువారం (బృహస్పతివాసరే)
నక్షత్రం :శ్రవణం తె6.18
యోగం :వజ్రం రా11.32 తదుపరి సిద్ధి
కరణం:బవ ఉ9.27 తదుపరి బాలువ రా9.07 ఆ తదుపరి కౌలువ
వర్జ్యం: ఉ10.17 - 11.53
దుర్ముహూర్తం :ఉ10.18 - 11.02 & మ2.43 - 3.27
అమృతకాలం:రా7.53 - 9.29
రాహుకాలం :మ12.00 - 1.30
యమగండం/కేతుకాలం:ఉ7.30 - 9.00
సూర్యరాశి:ధనుస్సు
చంద్రరాశి:ధనుస్సు
సూర్యోదయం: 6.38
సూర్యాస్తమయం: 5.40
సంక్రాంతి పండుగ మకర సంక్రమణం
ఉత్తరాయణ పుణ్య కాలం ప్రారంభం మ1.59

సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు

సర్వేజనా సుఖినిభావంతు

శుభమస్తు.

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

follow us :
plz like , share , follow and subscribe

facebook page

Printerest

Twitter

Instagram

Blog


జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, వాస్తు విశారద
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)

శ్రీ విధాత పీఠం

Ph. no: 9666602371


 

No comments:

Post a Comment