Tuesday 12 January 2021

భోగి పండుగ

 



భోగి సందర్భంగా ఈ రోజున ఇంద్రుని, ఇష్టదేవతలను మాజించాలి. ఈ రోజు ఇంటి ముంగిటకాని, కూడలి వద్దకానీ భోగి మంట వేస్తారు. ధనుర్మాసము నెల రోజులు పెట్టిన గొబ్బెమ్మలను పిడకలుగా చేసి, వాటిని దండగా గుచ్చి, వాటిని భోగి మంటలలో పిల్లలచేత వేయించడం సంప్రదాయం. భగవత్ స్మరణ పూర్వకంగా తగినన్ని కర్రలతో, పిడకలతో చలిమంటలు వేయడం శ్రేయస్కరం. ఇది అరిష్టశక్తుల నాశనమే కాకుండా ఐశ్వర్య సిద్ధి కూడా కలిగిస్తుంది. గోదాదేవి నెలరోజుల తపస్సు, పండినరోజు కాబట్టి ఈ రోజు గోదాకల్యాణాన్ని చేస్తారు.

సర్వేజనా సుఖినిభావంతు

శుభమస్తు.

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

follow us :
plz like , share , follow and subscribe

facebook page

Printerest

Twitter

Instagram

Blog


జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, వాస్తు విశారద
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)

శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371

No comments:

Post a Comment