Saturday, 30 January 2021

జనవరి 31 , 2021 పంచాంగం

శ్రీ గురుభ్యోనమః🙏🏻
ఆదివారం, జనవరి 31, 2021
శ్రీ శార్వరి నామ సంవత్సరం
ఉత్తరాయణం హేమంత ఋతువు
పుష్యమాసం బహుళపక్షం
తిధి :తదియ రా10.05 తదుపరి చవితి
వారం :ఆదివారం (భానువాసరే)
నక్షత్రం :పుబ్బ తె3.14
యోగం:శోభన మ2.28 తదుపరి అతిగండ
కరణం:వణిజ ఉ10.45తదుపరి భద్ర/విష్ఠి రా10.05 ఆ తదుపరి బవ
వర్జ్యం :ఉ11.44 - 1.17
దుర్ముహూర్తం :సా4.20 - 5.05
అమృతకాలం: రా9.02 - 10.35
రాహుకాలం : సా4.30 - 6.00
యమగండం/కేతుకాలం:మ12.00 - 1.30
సూర్యరాశి:మకరం
చంద్రరాశి:సింహం

సూర్యోదయం:6.37 సూర్యాస్తమయం:5.50 

సర్వేజనా సుఖినిభావంతు

శుభమస్తు.

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

follow us :
plz like , share , follow and subscribe

facebook page

Printerest

Twitter

Instagram

Blog

జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, వాస్తు విశారద
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)

శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371

జనవరి 31 , 2021 రాశిఫలాలు:

మేషం: ముఖ్యమైన పనుల్లో జాప్యం. ఆర్థిక ఇబ్బందులు. రుణయత్నాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. అదనపు బాధ్యతలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

వృషభం: ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. దైవదర్శనాలు. పనుల్లో జాప్యం. ఆర్థిక లావాదేవీలు మందగిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరాశ.

మిథునం: పనుల్లో విజయం. ఇంటర్వ్యూలు అందుతాయి. కొన్ని సమస్యలు తీరి ఊరట చెందుతారు. వాహనయోగం. కీలక నిర్ణయాలు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు పదోన్నతులు.

కర్కాటకం: వ్యవహారాలలో అవాంతరాలు. వృథా ఖర్చులు. బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఆలోచనలు నిలకడగా ఉండవు. వ్యాపారాలు నిరాశాజనకంగా ఉంటాయి. ఉద్యోగులకు కొన్ని మార్పులు.

సింహం: శుభవార్తా శ్రవణం. వాహనసౌఖ్యం. ఉద్యోగయోగం. చిన్ననాటి మిత్రుల కలయిక. పనులు సకాలంలో పూర్తి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలం.

కన్య: పనుల్లో ఆటంకాలు. వృథా ఖర్చులు. సోదరులు, మిత్రులతో విభేదాలు. నిర్ణయాలలో మార్పులు. దైవచింతన. వ్యాపారాలు అంతంతగానే ఉంటాయి. ఉద్యోగులకు ఒత్తిడులు.

తుల: కొత్త కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. ఆలయ దర్శనాలు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి సాధిస్తారు.

వృశ్చికం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. ముఖ్య నిర్ణయాలు. సోదరులతో సఖ్యత. విందువినోదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

ధనుస్సు: శ్రమాధిక్యం. అనారోగ్యం. పనుల్లో ఆటంకాలు. వ్యయప్రయాసలు. బం«ధువులతో తగాదాలు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం.

మకరం: శ్రమానంతరం పనులు పూర్తి. అనుకోని ప్రయాణాలు. కుటుంబ, ఆరోగ్య సమస్యలు. బంధువులతో విభేదాలు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగులకు పనిభారం.

కుంభం: ఉద్యోగయత్నాలలో అనుకూలత. విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. పలుకుబడి పెరుగుతుంది. కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థికాభివృద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి.

మీనం: పరిచయాలు పెరుగుతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు గ్రహిస్తారు. సంఘంలో గౌరవం. వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది.

సర్వేజనా సుఖినిభావంతు

శుభమస్తు.

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

follow us :
plz like , share , follow and subscribe

facebook page

Printerest

Twitter

Instagram

Blog

జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, వాస్తు విశారద
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)

శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371

మనం గతంలో చేసినదేదీ వృథాగా పోదు

పూర్వ జన్మలో మనం చేసిన పాపం ఏదైనా ఈ జన్మలో అదే రూపంలో అనుభవములోనికి వస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి.. ఏలాగంటే?
ఒక రాజు ఒక రాత్రి తన జాతకం వ్రాయబడిన కాగితాన్ని చదువుతుంటే ఆయనకు ఒక అనుమానం వచ్చింది..
'నేను పుట్టిన రోజే ప్రపంచం లో అనేకమంది పుట్టివుంటారు. కానీ వాళ్ళంతా రాజులు కాలేదు, నేనే ఎందుకయ్యాను?
ఈ గొప్ప స్థానం నాకే ఎందుకు దక్కింది అని?
'మరుసటిరోజు సభలో పండితుల ముందు ఇదే ప్రశ్న పెడితే వాళ్ళు చెప్పిన జవాబు రాజుకు తృప్తి ఇవ్వలేదు'...
అప్పుడు ఒక వృద్ధ పండితుడు రాజా, ఈ నగరానికి తూర్పున బయటవున్న అడవిలో ఒక సన్యాసి వున్నాడు. ఆయనను కలవండి. జవాబు దొరుకుతుంది 'అన్నాడు...రాజు వెళ్ళాడు..
అపుడు ఆ సన్యాసి బొగ్గు తింటుంటాడు.. అది చూసి రాజు ఆశ్చర్యపోయి , తన ప్రశ్న ఆయన ముందు పెడితే ఆయన అన్నాడు.. '' ఇక్కడికి నాలుగు మైళ్ళ దూరం లో ఇలాంటిదే మరొక గుడిశె వుంది. అందులో ఒక సన్యాసి వున్నాడు , ఆయన్ను కలవండి.''
నిరాశపడినా, రాజు రెండవ సన్యాసి కోసం వెళ్ళాడు.. రాజు ఆయన్ని చూసినపుడు, ఆ సన్యాసి మట్టి తింటూంటాడు..
రాజు కాస్త ఇబ్బందిపడ్డాడు. కానీ తన ప్రశ్ననైతే అడిగాడు. కానీ ఆ సన్యాసి రాజు మీద కోపంతో గట్టిగా అరచి అక్కడినుండి వెళ్ళిపొమ్మంటాడు...
రాజుకు కోపం వచ్చినా , సన్యాసి కాబట్టి ఆయన్ని ఏమీ అనలేదు... తిరిగి వస్తుండగా ఆ సన్యాసి రాజుతో ఇలా అంటాడు..
''ఇదే దారిలో వెళితే ఒక గ్రామం వస్తుంది, అక్కడ ఒక బాలుడు చనిపోవడానికి సిద్ధంగా వుంటాడు, వెంటనే అతన్ని కలవండి..
'' రాజుకంతా గందరగోళంగా వుంది."అయినా అక్కడికెళతాడు..
చనిపోవడానికి సిద్ధంగా వున్న ఆ అబ్బాయిని కలిసి తన ప్రశ్న అడిగాడు...
అప్పుడు ఆ అబ్బాయి ఇలా చెపుతాడు...
గత జన్మ లో నలుగురు అన్నదమ్ములు ఒక రాత్రి అడవిలో దారితప్పి వుంటారు.. ఆకలేస్తుంటే వాళ్ళ దగ్గరున్న రొట్టెలు తిందామని చెట్టుక్రింద ఆగివుంటారు.. తినబోతుంటే
అక్కడికి బాగా ఆకలితో, నీరసంగా వున్న ఒక ముసలి ఆవిడ వచ్చి తనకూ కొంచెం ఆహారం ఇవ్వమని అడిగితే...
ఆ నలుగురిలో మొదటి వాడు కోపంతో '' నీకు ఇస్తే నేను బొగ్గు తినాలా ? '' అని కసురుకొంటాడు...
రెండవ వాడిని అడిగితే '' నీకు ఈ రొట్టె ఇస్తే నేను మట్టి తినాల్సిందే '' అని వెటకారంగా అంటాడు..
మూడవ వాడు '' రొట్టె తినకపోతే ఈ రాత్రికే చస్తావా ఏంటే ముసలిదానా ? ''అని నీచంగా మాట్లాడాడు...
కానీ నాల్గవ వ్యక్తి మాత్రం '' ఆవ్వా , నీవు చాలా నీరసంగా వున్నావు.. ఈ రొట్టె తిను, '' అని తాను తినబోతున్న రొట్టెను మనస్ఫూర్తిగా ఇచ్చేసాడు...
ఆ నాల్గవ వ్యక్తివి నువ్వే రాజా అని అన్నాడు...
రాజు దిగ్భ్రాంతికి, ఆశ్చర్యానికి లోనయ్యాడు. అప్పుడు ఆ అబ్బాయి మరో మాట చెప్పి ప్రాణం వదిలాడు..
రాజా, ఇంతకంటే ఆశ్చర్యం ఏమిటంటే ఆ నలుగురు వ్యక్తులు ఒకే తల్లికి పుట్టిన నలుగురు కొడుకులు...
మనం గతంలో చేసినదేదీ వృథాగా పోదు అని చెప్పడానికే..

సర్వేజనా సుఖినిభావంతు

శుభమస్తు.

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

follow us :
plz like , share , follow and subscribe

facebook page

Printerest

Twitter

Instagram

Blog

జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, వాస్తు విశారద
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)

శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371

Friday, 29 January 2021

ఉత్తరాయణ పుణ్యకాలం:

ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమైనదంటే సమస్త భూతములకి కూడా ఆరోగ్యం సిద్ధించటం ఆరంభిస్తుంది. ఎందుచేతనంటే సూర్యుడు భూమికి దగ్గరగా దిగుతాడు ఇక సూర్యుడు భూమికి దగ్గరగుట చేత సూర్యకాంతి చాలా విశేషంగా భూమి మీద ప్రసరిస్తుంది. అంతటి సూర్యకాంతి భూమి మీద ఎప్పుడైతే విస్తరించిందో సమస్త భూతములు ఆరోగ్యాన్ని పొందుతాయి. లోకంలో అన్ని ప్రాణులకి ఆరోగ్యాన్ని ఇవ్వగలిగిన మహానుభావుడు భాస్కరుడు. ఆ సూర్యభగవానుడు ఒక్కడే. అందుకే ఆరోగ్యం భాస్కరాదిచ్ఛేత్ అనేటటువంటి నానుడి ఏర్పడింది. పైగా ఇక వసంతఋతువు ప్రారంభమవటం మొదలగుతుంది. వసంతఋతువు ప్రారంభమవుతోంది అంటే అంతకు ముందే చెట్లన్నీ ఆకులు రాల్చేసి తరవాత చిగర్చటం మొదలుపెడతాయి. ప్రకృతి అంతా కూడా అందాలు సంతరించుకోవటానికి కావలసిన నేపథ్యం ఆవిష్కృతమవటానికి కావలసిన నాంది ఉత్తరాయణ పుణ్యకాలంలోనే జరుగుతుంది. ఇన్ని రకలుగా మనిషికి సమస్తభూతములకి కూడా కావలసిన ఆరోగ్యాన్ని ఇవ్వగలిగిన సూర్యతేజస్సు ప్రసరణమయ్యేటటువంటి కాలం ఉత్తరాయణ పుణ్యకాలంలోనే జరుగుతుంది.