Friday 31 March 2017

ఈ మాసపు అధిష్టాన దేవత - కుజుడు



ఈ మాసపు అధిష్టాన నక్షత్రం  - కుజుడు.కుజుడి అధిష్టాన దేవత సుబ్రహ్మణ్య స్వామి.కనుక ఈ మాసమైన చైత్రం లో సుబ్రహ్మణ్య స్వామి ని ఆరాధించడం వల్ల కుజదోషంనివారించాబదడమే కాకుండా సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం లభిస్తుంది.పనులలో ఆటంకాలు తొలగి విజయం సిద్దిస్తుంది.

చేయవలసినవి:
- సుబ్రహ్మణ్య దర్శనం
- అభిషేకం
-కందిపప్పు దానం
-ఎర్రని వస్త్రాలు దానం
-సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్ర పటన౦

No comments:

Post a Comment