Friday 27 May 2016

లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలగటానికి








నువ్వుల నూనెలో లక్ష్మీదేవి నివాసమని శాస్త్ర వచనం. కనుక ఈ రోజు నువ్వుల నూనె వెలిగించిన జ్యోతితో లక్ష్మీదేవిని ఆరాధిస్తూ, మధుర పదార్ధాన్నిఆ తల్లికి నివేదించాలి. ఈ మధుర పదార్ధాలలో ముఖ్యంగా తెల్ల నువ్వులు, బెల్లము, పాలు, నెయ్యి, బియ్యం అను వాటితో పొంగలిని (శ్వేత తిల ఘ్రుత పాయసాన్నం) నివేదన చేయండి.

No comments:

Post a Comment