2017లో మొత్తం నాలుగు గ్రహణాలు
ప్రజలకు దర్శనం ఇవ్వబోతున్నాయి. కాగా ఈ నాలుగింటిలో రెండు
సూర్యగ్రహణాలు , రెండు చంద్రగ్రహణాలు ఉన్నాయి అని ఉజ్జయినిలోని
జివాజీ పరిశోధన సంస్థ పేర్కొంది.
అయితే ఇందులో రెండు చంద్రగ్రహణాలు మాత్రమే భారత్ దేశంలో కనువిందు చేయనున్నాయి. సూర్య గ్రహణాలు భారత్‌లో కనిపించవని పేర్కొన్నారు.
ఒకే నెలలో ఫిబ్రవరి 11న చంద్రగ్రహణం, అదే నెల 26న సూర్యగ్రహణం రావడం జరిగింది , మిగిలిన రెండు గ్రహాలు కూడా మలీ ఒకే నెల లో ఆగస్టు 7న పాక్షిక చంద్రగ్రహణం, అదే నెల 21న సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడతాయని ఖగోళ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
ఇండియాలో ఐతే ఈ చంద్ర గ్రహణం ఫిబ్రవరి 11వ తేది ఉదయం 4 గంటల 4 నిమిషాల 14 సెకన్లకు ప్రారంభం అవుతుంది. పూర్తిస్థాయిలో గ్రహణం 6 గంటల 13 నిమిషాల 49 సెకన్లకు కన్పిస్తోంది. అనగా చంద్ర గ్రహణం అదే రోజు 8 గంటల 23 నిమిషాల 25 సెకన్లకు పూర్తిఅవుతుంది అన్న మాట .
పిబ్రవరి లోనే వచ్చే సూర్య గ్రహణం ఫిబ్రవరి 26వ తేదిన ఏర్పడనుంది . ఈ గ్రహణం పాక్షికంగా దక్షిణ, పశ్చిమ ఆఫ్రికాలో కన్పిస్తోంది. ఫసిఫిక్, అట్టాంటిక్, హిందూ మహసముద్రం, అంటార్కిటికా ప్రాంతాల్లో కన్పిస్తోంది.
ఈ గ్రహణం ఫిబ్రవరి 26వ తేది సాయంత్రం 5 గంటల 40 నిమిషాలకు ప్రారంభం కాగా , పూర్తి స్థాయిలో మాత్రం సాయంత్రం 6 గంటల 45 నమిషాలకు ఏర్పడతుంది. ఈ గ్రహణం రాత్రి పూట 11 గంటల 5 నిమిషాలకు పూర్తి కానుంది.
ఆగస్టు లో వచ్చే చంద్ర గ్రహనం ఆగష్టు 7 లేదా 8వ, తేదిల్లో ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఈ గ్రహాణాన్ని యూరప్ తో పాటు ఆసియా అస్ట్రేలియా, ఆఫ్రికా, దక్షిణ అమెరికాలోని తూర్పు ప్రాంతాల ప్రజలు ఫసిఫిక్ , అట్లాంటిక్ , హిందూ మహాసముద్రం, అర్కిటిక్ ప్రాంతాల్లో కన్పిస్తోంది.
ఇండియాలో ఐతే ఈ గ్రహణం సుమారు 5 గంటల 1 నిమిషం పాటు ఉంటుంది. ఈ గ్రహణం పాక్షికంగా 1గంట 53 నిమిషాల సేపు ఉంటుంది.
ఆగష్టులో 21 వ, తేదిన పూర్తిస్థాయిలో సూర్య గ్రహణం ఏర్పడుతోంది. ఈ గ్రహాణాన్ని యూరప్, ఉత్తర, తూర్పు ఆసియా, నార్త్, పశ్చిమ అఫ్రికా, నార్త్ అమెరికా,దక్షిణ అమెరికా, ఫసిఫిక్, అట్లాంటిక్, ఆర్కిటిక్ లలో కన్పిస్తోంది. ఇంకో విశేషము ఏమిటంటే ఈ గ్రహణం తొలిసారిగా అమెరికాలో కన్పిస్తోంది. గతంలో అమెరికాలో 1979 లో ఈ గ్రహణం పూర్తిస్థాయిలో కన్పించింది.
ఈ సూర్యగ్రహణం 5గంటల 18 నిమిషాల పాటు ఉంటుంది. అయితే గ్రహణం మాత్రం 3 గంటల 13 నిమిషాల పాటు ఉండనుంది. ఆగష్టు 21వ, తేది రాత్రి తొమ్మిది గంటల 16 నమిషాలకు ఈ గ్రహణం ప్రారంభం అవుతుంది.
అయితే ఇందులో రెండు చంద్రగ్రహణాలు మాత్రమే భారత్ దేశంలో కనువిందు చేయనున్నాయి. సూర్య గ్రహణాలు భారత్‌లో కనిపించవని పేర్కొన్నారు.
ఒకే నెలలో ఫిబ్రవరి 11న చంద్రగ్రహణం, అదే నెల 26న సూర్యగ్రహణం రావడం జరిగింది , మిగిలిన రెండు గ్రహాలు కూడా మలీ ఒకే నెల లో ఆగస్టు 7న పాక్షిక చంద్రగ్రహణం, అదే నెల 21న సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడతాయని ఖగోళ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
ఏ సమయములో ఈ గ్రహణాలు ఏర్పడతాయి ?
పిబ్రవరి లో వచ్చే చంద్ర గ్రహనం 10, 11 తేదిల్లో ఏర్పడుతోంది. అయితే ఈ గ్రహణాన్ని భారత్తో పాటు యూరప్ ఆసియా,ఆఫ్రికా ఉత్తర ఆమెరికా, దక్షిణ అమెరికా, ఫసిఫిక్, అట్టాంటిక్ ,హిండూ మహాసముద్రం, ఆర్కిటిక్, అంటార్కిటిక్ ప్రాంతాల్లో పాక్షికంగా కన్పిస్తోంది.ఇండియాలో ఐతే ఈ చంద్ర గ్రహణం ఫిబ్రవరి 11వ తేది ఉదయం 4 గంటల 4 నిమిషాల 14 సెకన్లకు ప్రారంభం అవుతుంది. పూర్తిస్థాయిలో గ్రహణం 6 గంటల 13 నిమిషాల 49 సెకన్లకు కన్పిస్తోంది. అనగా చంద్ర గ్రహణం అదే రోజు 8 గంటల 23 నిమిషాల 25 సెకన్లకు పూర్తిఅవుతుంది అన్న మాట .
పిబ్రవరి లోనే వచ్చే సూర్య గ్రహణం ఫిబ్రవరి 26వ తేదిన ఏర్పడనుంది . ఈ గ్రహణం పాక్షికంగా దక్షిణ, పశ్చిమ ఆఫ్రికాలో కన్పిస్తోంది. ఫసిఫిక్, అట్టాంటిక్, హిందూ మహసముద్రం, అంటార్కిటికా ప్రాంతాల్లో కన్పిస్తోంది.
ఈ గ్రహణం ఫిబ్రవరి 26వ తేది సాయంత్రం 5 గంటల 40 నిమిషాలకు ప్రారంభం కాగా , పూర్తి స్థాయిలో మాత్రం సాయంత్రం 6 గంటల 45 నమిషాలకు ఏర్పడతుంది. ఈ గ్రహణం రాత్రి పూట 11 గంటల 5 నిమిషాలకు పూర్తి కానుంది.
ఆగస్టు లో వచ్చే చంద్ర గ్రహనం ఆగష్టు 7 లేదా 8వ, తేదిల్లో ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఈ గ్రహాణాన్ని యూరప్ తో పాటు ఆసియా అస్ట్రేలియా, ఆఫ్రికా, దక్షిణ అమెరికాలోని తూర్పు ప్రాంతాల ప్రజలు ఫసిఫిక్ , అట్లాంటిక్ , హిందూ మహాసముద్రం, అర్కిటిక్ ప్రాంతాల్లో కన్పిస్తోంది.
ఇండియాలో ఐతే ఈ గ్రహణం సుమారు 5 గంటల 1 నిమిషం పాటు ఉంటుంది. ఈ గ్రహణం పాక్షికంగా 1గంట 53 నిమిషాల సేపు ఉంటుంది.
ఆగష్టులో 21 వ, తేదిన పూర్తిస్థాయిలో సూర్య గ్రహణం ఏర్పడుతోంది. ఈ గ్రహాణాన్ని యూరప్, ఉత్తర, తూర్పు ఆసియా, నార్త్, పశ్చిమ అఫ్రికా, నార్త్ అమెరికా,దక్షిణ అమెరికా, ఫసిఫిక్, అట్లాంటిక్, ఆర్కిటిక్ లలో కన్పిస్తోంది. ఇంకో విశేషము ఏమిటంటే ఈ గ్రహణం తొలిసారిగా అమెరికాలో కన్పిస్తోంది. గతంలో అమెరికాలో 1979 లో ఈ గ్రహణం పూర్తిస్థాయిలో కన్పించింది.
ఈ సూర్యగ్రహణం 5గంటల 18 నిమిషాల పాటు ఉంటుంది. అయితే గ్రహణం మాత్రం 3 గంటల 13 నిమిషాల పాటు ఉండనుంది. ఆగష్టు 21వ, తేది రాత్రి తొమ్మిది గంటల 16 నమిషాలకు ఈ గ్రహణం ప్రారంభం అవుతుంది.
No comments:
Post a Comment