2017 - 2018 శ్రీ హేమలంబ నామ సంవత్సరంలోని చంద్ర గ్రహణములు
శ్రీ హేమలంబ నామ సంవత్సరంలో చంద్ర గ్రహణములు రెండు పర్యాయములు కలవు.
- 7 - ఆగష్టు - 2017 , శ్రీ హేమలంబ నామ సంవత్సర శ్రావణ మాస పౌర్ణమి సోమవారం శ్రవణా నక్షత్రమందు రాత్రి 10.52 నుండి రాత్రి 12.48 వరకూ కేతుగ్రస్త పాక్షిక చంద్ర గ్రహణం ఏర్పడును. శ్రవణా నక్షత్ర జాతకులు, మకర రాశి వారు గ్రహణ శాంతి జరిపించుకోనవలెను.
- 31 - జనవరి - 2018 , శ్రీ హేమలంబ నామ సంవత్సరం మాఘ మాస పౌర్ణమి బుధవారం పుష్యమే ఆశ్లేష నక్షత్రములందు సాయంత్రం 5.12 నుండి రాత్రి 8.52 వరకూ సంపూర్ణ చంద్ర గ్రహణం ఏర్పడును. పుష్యమీ, ఆశ్లేష నక్షత్ర జాతకులు, కర్కాటక రాశీ వారు గ్రహణ శాంతి జరిపించుకోవలెను.
No comments:
Post a Comment