Friday 13 May 2022

ఋణ విమోచన నృసింహ స్తోత్రం

 



ధ్యానం

వాగీసా యస్య వదనే లక్ష్మీర్యస్య చ వక్షసి |
యస్యాస్తే హృదయే సంవిత్ తం నృసింహమహం భజే ||

స్తోత్రం

దేవతా కార్య సిధ్యర్ధం సభాస్తంభ సముత్భవం |
శ్రీ నృసింహం మహా వీరం నమామి రుణ ముక్తయే || 1 ||

లక్ష్మ్యలింగిత వామాంగం భక్తానాం భయదాయకం
శ్రీ నృసింహం మహా వీరం నమామి రుణ ముక్తయే || 2 ||

ఆంత్ర మాలాధరం శంక చక్రాబ్జాయుధ ధారిణం
శ్రీ నృసింహం మహా వీరం నమామి రుణ ముక్తయే || 3 ||

స్మరణాత్ సర్వపాపఘ్నం కద్రూజవిషనాశనం
శ్రీ నృసింహం మహా వీరం నమామి రుణ ముక్తయే || 4 ||

సింహనాదెన మహతా దిగ్ధంతి భయ నాశనం
శ్రీ నృసింహం మహా వీరం నమామి రుణ ముక్తయే || 5 ||

ప్రహ్లాద వరదం శ్రీశం ధైథ్యెశ్వర విధరిణీం
శ్రీ నృసింహం మహా వీరం నమామి రుణ ముక్తయే || 6 ||

క్రూరగ్రహైః పీడితానాం భక్తానామభయప్రదం
శ్రీ నృసింహం మహా వీరం నమామి రుణ ముక్తయే || 7 ||

వేదా వేదాంత యగ్నేశం బ్రహ్మ రుద్రాది వన్దితమ్
శ్రీ నృసింహం మహా వీరం నమామి రుణ ముక్తయే || 8 ||

య ఇధం పాటతే నిత్యం ఋణమోచన సంఘ్నితాం
అనృణే జయతే సత్యొ ధనం శీఘ్రమవాప్నుయాత్ || 9 ||

ఇతి ఋణ విమోచన నృసింహ స్తోత్రం సంపూర్ణం || 


....................
ఒక చిన్న మనవి : మనలో చాలామందికి పురాణ, ఇతిహాసాలు తెలియవు, శాస్త్రాలలో
చెప్పిన ధర్మ మార్గాలు తెలియవు, మన సంస్కృతి సాంప్రదాయాలు తెలియవు, మన
పండుగల విశిష్టత తెలియదు, అందుకు ఎన్నో కారణాలు ఉండవచ్చు, కానీ నేర్చుకుని,
ఆచరించడానికి వయోపరిమితి లేదు, తెలుసుకోవాలన్న తృష్ణ, జిజ్ఞాస ఉంటే చాలు,
అందుకే ముందుగా మనం తెలుసుకునే ప్రయత్నం చేసి, మన భావితరాల వారికైనా
ఇవన్నీ తెలిసేలా బాధ్యత మనదే, ఏదీ ఆలస్యం కాదు, నేనూ ఇప్పుడే ఎన్నో
తెలుసుకుంటున్నాను , నేర్చుకుంటున్నాను, ఆచరించడానికి ప్రయత్నిస్తున్నాను,
అలానే అందరూ తెలుసుకుని, ఆచరిస్తారనే ఆశిస్తున్నాను
" శ్రీ విధాత పీఠం " ఫేస్బుక్ పేజీ ద్వారా మేము పోస్ట్ చేస్తున్న ఇతర పోస్ట్లు
కూడా పరిశీలించండి, వాటిలో మీకు కొన్నైనా ఉపయోగపడితే మా శ్రమకు ఫలితం
కలిగుతుందని మా ఆశ. అందరికీ ఆధ్యాత్మిక విషయాలు తెలియజేయాలన్నదే
" శ్రీ విధాత పీఠం" ఫేస్ బుక్ పేజీ ద్వారా మా ప్రయత్నం.మీరు తెలుసుకోండి ,
మీకు తెలిసిన వారికి తెలియజేయండి , అందరికీ తెలిసేందుకు దయచేసి షేర్
చేయండి
సర్వేజనా సుఖినిభావంతు
శుభమస్తు.
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల
పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,
ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం,
విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట,
గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల
కొరకు సంప్రదించండి.
follow us :
plz like , share , follow and subscribe
facebook page
facebook group :
(20+) Vidhatha Astro Numerology | Facebook
YouTube
Printerest
Twitter
Instagram
Blog
whatsapp group
Follow this link to join my WhatsApp group:
టెలిగ్రామ్
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, వాస్తు విశారద
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371

............

No comments:

Post a Comment