Friday 11 October 2019

నవరత్నాలు ఎన్ని రకాలో తెలుసా ?



 అందరూ నవ రత్నాలు నవ అంటే తొమ్మిది తొమ్మిది TV రత్నాలు ఉన్నాయని అనుకుంటారు. నవరత్నాలు రకాలు 22 కలవు. పెళ్లి సందర్భంగా తెలుసుకుందాం. చక్రాలు గ్రంథాలు పురాతన శాస్త్రాలు 22 గా ఉన్నట్లు చెబుతున్నాయి. వజ్రము ఇంద్రనీలము మరకతము  కర్కే దన  పద్మరాగము రుద్రాక్ష వైడూర్యము విపుల మరియు  vipulika రాజమణి స్పటికము సౌగంధిక చంద్రకాంతం గోమేధికము  పుష్యరాగము సంఘము పుష్యరాగము బ్రహ్మమని, జ్యోతి ర్రసా, సీసగము ముత్యము పగడము ఇవి రత్నాల రకాలు

AKAANKKSHA YEDUR

SREE VIDHATHA PEETAM

 కాంటాక్ట్ నెంబర్ 9000123129

 ధన్యవాదములు
 సర్వేజనా సుఖినోభవంతు 
సమస్త లోక సుఖినోభవంతు

No comments:

Post a Comment