శ్రీ అమ్మవారి దివ్య అలంకారముల వివరాలు :
25 -9 -2022 భాద్రపద అమావాస్య రోజున ఆదివారం జగత్ప్రసూతిక అలంకారం.
26 -9 -2022 ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి సోమవారం రోజున కలశ స్థాపన ,గణపతి పూజ , శ్రీ స్వర్ణకవచాలంకరణ శ్రీ దుర్గాదేవి.
27 -9 -2022 ఆశ్వయుజ శుద్ధ విదియ మంగళవారం రోజునశ్రీ బాలా త్రిపురసుందరి దేవి,
28 -9 -2022 ఆశ్వయుజ శుద్ధ తదియ బుధవారం రోజున శ్రీ గాయత్రీ దేవి.
29 -9 -2022 ఆశ్వయుజ శుద్ధ చవితి గురువారం ఆదివారం రోజున శ్రీ అన్నపూర్ణ దేవి (శాకంబరి దేవి) ,
30 -9 -2022 ఆశ్వయుజ శుద్ధ పంచమి శుక్రవారం రోజున శ్రీ లలితా త్రిపురసుందరి దేవి.
1 -10 -2022 ఆశ్వయుజ శుద్ధ షష్టి శనివారం రోజున శ్రీ మహాలక్ష్మీ దేవి.
2 -10 -2022 ఆశ్వయుజ శుద్ధ సప్తమి రోజున శ్రీ సరస్వతీ దేవి(మూలా నక్షత్రం).
3 -10-2022 ఆశ్వయుజ శుద్ధ అష్టమి రోజున శ్రీ దుర్గాదేవి(దుర్గాష్టమి).
4 -10-2022 ఆశ్వయుజ శుద్ధ నవమి రోజున శ్రీ మహిషాసురమర్దని(మహార్ణవమి).
5 -10-2022 ఆశ్వయుజ శుద్ధ దశమి రోజున శ్రీ రాజరాజేశ్వరి దేవి(విజయదశమి).
శ్రీ అమ్మవారి దివ్య సేవల వివరాలు :
ఒక్కరోజు కు౦కుమార్చన 51/-
9 రోజులు కుంకుమార్చన 451/-
ఒక రోజు లక్ష కుంకుమార్చన 5116/-
9 రోజులు లక్ష కుంకుమార్చన 10116/-
ఒక్కరోజు చండి హోమ౦ 516/-
9 రోజులు చండి హోమ౦ 4116/-
ప్రసాద నివేదన ఒక్కరోజు 216/-
ప్రసాద నివేదన 9 రోజులు 1516/-
గాజుల నివేదన 116/-
శమీ వ్రుక్ష పూజ 116/-
స్వర్ణ పుష్ప పూజ 1116/-
అన్న దానం ఒకరికి 116/-
అన్నదానం 41 మందికి 4516/-
అమ్మవారికి చీర ,ఒడిబియ్యం,గాజులు,పూల మాల ,అలంకారం ,ప్రసాదం,హోమం,అర్చన ఒకరోజు కి 5116/-
అమ్మవారికి చీర ,ఒడిబియ్యం,గాజులు,పూల మాల ,అలంకారం ,ప్రసాదం,హోమం,అర్చన 9 రోజులకిి 45116/-
భక్తులు తమ ఇష్టానుసారము ధన వస్తు రూపేణ సహకరించి అమ్మ వారి కటాక్షమునకు పాత్రులు కాగలరు.
For all Transctions :
ac details:
VIDHATHA SOCIETY, ,ac no : 520101256532325, IFSC CODE: UBIN0931381,
UNION BANK,SAROORNAGAR BRANCH
phone pay/ google pay/ ptm number:
9666602371
No comments:
Post a Comment