Monday, 26 September 2022

ఆశ్వీయుజ మాసం అమ్మ స్వరూపం!


(నేటి నుండి ఆశ్వీయుజమాసం)
ఆశ్వీయుజమాసం .. అంటే చాలు ప్రసన్నమైన శరత్‌కాలం. మనస్సును పరవశింపచేసే కాలం. వర్షాకాలం వెళ్లి శీతాకాలం ప్రారంభమయ్యే వేళ ఇది. ఈ సమయంలో శక్తి స్వరూప ఆరాధన చాలా ముఖ్యం.

సనాతన ధర్మం ఆశ్వీయుజమాసాన్ని శక్తి ఆరాధనకు కీలకంగా పేర్కొంది. శక్తి అంటే లక్ష్మీ, పార్వతీ, కాళీ, సరస్వతి.. ఇలా ఏ పేరున పిల్చినా పలికే అమ్మ..

శ్రీ లలితా సహస్రనామంలో పేర్కొన్నట్లు అమ్మ.. శ్రీమాతా, శ్రీమహారాజ్ఞి, శ్రీమత్సింహాసనేశ్వరీ.

అంటే సృష్టి, స్థితి, లయకారిణి ఆమ్మే. త్రిమూర్తులకు.. దశావతారాలకు అన్నింటికి మూలం అమ్మే. ఆ పరాశక్తిని ఉపాసన చేస్తూ నిర్వహించే కార్యక్రమాలే దసరా ఉత్సవాలుగా ప్రాచుర్యం పొందాయి.

ఆశ్వియుజ మాసానికి 'ఇష' మాసం అనే పేరు ఉంది. అశ్వనీ నక్షత్రంతో కూడిన పూర్ణిమ వచ్చే మాసాన్ని ఆశ్వయుజ మాసం అంటారు.


శరదృతువు

ఆశ్వీయుజమాసం శరదృతువులో వస్తుంది. ఈ కాలంలో వర్షాలు కొద్దిగా తగ్గుముఖం పట్టి ప్రకృతి కొత్త శోభను సంతరించుకుంటుంది. ఈ మాసంలో వెన్నెల అత్యధికంగా కాస్తుంది. శరత్కాలంలోని తొలి పదిరాత్రులు జరుపుకొనే దేవీనవరాత్రులు అనేక రుగ్మతలను నివారిస్తాయి. విజయాన్ని చేకూరుస్తాయని పురాణాలు చెపుతాయి.

శరన్నవరాత్రుల విశేషాలు

ఆశ్వీయుజ పాడ్యమి నుంచి మహర్నవమి వరకు నవరాత్రులు నిర్వహించి దశమినాడు పూర్తి చేస్తారు.

దీనిలో మొదటి మూడు రాత్రులు పార్వతి, మధ్య మూడు రోజులు లక్ష్మీదేవి, చివరి మూడు రోజులు సరస్వతిని ఆరాధిస్తారు.

ప్రకృతి నియమాలను అనుసరించి ఈ శరత్కాలం సంధికాలం. ప్రజలకు అనారోగ్యాన్ని కలిగించి, వారి ప్రాణాలను హరించే శక్తి ఈ కాలానికి ఉంటుంది. బాధలకు లోనుకాకుండా జగన్మాతను వేడుకుంటూ చేసే ఉత్సవమే నవరాత్రి ఉత్సవం.

హస్తా నక్షత్రంతో కూడిన ఆశ్వీయుజ దశమికి 'దశహరా' అనే పేరు ఉంది. పది జన్మల పాపాలను, పది రకాలైన పాపాలను పొగొట్టేది అనే అర్థం కూడా ఉంది.

రాత్రి అంటే తిథి అనే అర్థం ఉంది. దీని ప్రకారం ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకు జరిగే ఉత్సవాలే నవరాత్రి ఉత్సవాలు. తొమ్మిది రోజుల పాటు నియమాల ప్రకారం అర్చనలు చేయలేని వారు చివరి మూడు రోజులు అంటే అష్టమి, నవమి, దశమి రోజుల్లో అయినా దుర్గాదేవిని అర్చిస్తే, అమ్మవారి అనుగ్రహం కలుగుతుందని శాస్త్రవచనం.

మూలా నక్షత్రంతో కూడిన షష్ఠి లేదా సప్తమి రోజున సరస్వతీదేవిని పూజిస్తారు. ఈ రోజున పుస్తకదానం చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి.
దశమి రోజున వేద పండితులను, బ్రాహ్మణులను, మహిళలను సత్కరించటం చేస్తే అమ్మ అనుగ్రహానికి పాత్రులవుతారని శాస్త్ర ప్రవచనం.

..................
ఒక చిన్న మనవి : మనలో చాలామందికి పురాణ, ఇతిహాసాలు తెలియవు, శాస్త్రాలలో
చెప్పిన ధర్మ మార్గాలు తెలియవు, మన సంస్కృతి సాంప్రదాయాలు తెలియవు, మన
పండుగల విశిష్టత తెలియదు, అందుకు ఎన్నో కారణాలు ఉండవచ్చు, కానీ నేర్చుకుని,
ఆచరించడానికి వయోపరిమితి లేదు, తెలుసుకోవాలన్న తృష్ణ, జిజ్ఞాస ఉంటే చాలు,
అందుకే ముందుగా మనం తెలుసుకునే ప్రయత్నం చేసి, మన భావితరాల వారికైనా
ఇవన్నీ తెలిసేలా బాధ్యత మనదే, ఏదీ ఆలస్యం కాదు, నేనూ ఇప్పుడే ఎన్నో
తెలుసుకుంటున్నాను , నేర్చుకుంటున్నాను, ఆచరించడానికి ప్రయత్నిస్తున్నాను,
అలానే అందరూ తెలుసుకుని, ఆచరిస్తారనే ఆశిస్తున్నాను
" శ్రీ విధాత పీఠం " ఫేస్బుక్ పేజీ ద్వారా మేము పోస్ట్ చేస్తున్న ఇతర పోస్ట్లు
కూడా పరిశీలించండి, వాటిలో మీకు కొన్నైనా ఉపయోగపడితే మా శ్రమకు ఫలితం
కలిగుతుందని మా ఆశ. అందరికీ ఆధ్యాత్మిక విషయాలు తెలియజేయాలన్నదే
" శ్రీ విధాత పీఠం" ఫేస్ బుక్ పేజీ ద్వారా మా ప్రయత్నం.మీరు తెలుసుకోండి ,
మీకు తెలిసిన వారికి తెలియజేయండి , అందరికీ తెలిసేందుకు దయచేసి షేర్
చేయండి
సర్వేజనా సుఖినిభావంతు
శుభమస్తు.
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల
పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,
ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం,
విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట,
గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల
కొరకు సంప్రదించండి.
follow us :
plz like , share , follow and subscribe
facebook page
https://www.facebook.com/vidhathaastornumerology/...
facebook group :
(20+) Vidhatha Astro Numerology | Facebook
YouTube
https://www.youtube.com/channel/UCuppmXZZ8x1HI5rrVbCoJsw
Printerest
https://in.pinterest.com/vastronume.../sree-vidhatha-peetam/
Twitter
https://twitter.com/VidhathaAstrolo
Instagram
https://www.instagram.com/sreevidhathapeetam/
Blog
https://vidhaathaastronumerology.blogspot.com/
whatsapp group
Follow this link to join my WhatsApp group:
https://chat.whatsapp.com/B57snQO4QZ7KI1EH7p2qi5
టెలిగ్రామ్
t.me/Sree_vidhatha_peetam
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, వాస్తు విశారద
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371
........



Saturday, 24 September 2022

సెప్టెంబర్ 2 ,2022 నుండి దసరా మహోత్సవాలు

 



శ్రీ అమ్మవారి దివ్య అలంకారముల వివరాలు :
25 -9 -2022 భాద్రపద అమావాస్య రోజున ఆదివారం జగత్ప్రసూతిక అలంకారం.
26 -9 -2022 ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి సోమవారం రోజున కలశ స్థాపన ,గణపతి పూజ , శ్రీ స్వర్ణకవచాలంకరణ శ్రీ దుర్గాదేవి.
27 -9 -2022 ఆశ్వయుజ శుద్ధ విదియ మంగళవారం రోజునశ్రీ బాలా త్రిపురసుందరి దేవి,
28 -9 -2022 ఆశ్వయుజ శుద్ధ తదియ బుధవారం రోజున శ్రీ గాయత్రీ దేవి.
29 -9 -2022 ఆశ్వయుజ శుద్ధ చవితి గురువారం ఆదివారం రోజున శ్రీ అన్నపూర్ణ దేవి (శాకంబరి దేవి) ,
30 -9 -2022 ఆశ్వయుజ శుద్ధ పంచమి శుక్రవారం రోజున శ్రీ లలితా త్రిపురసుందరి దేవి.
1 -10 -2022 ఆశ్వయుజ శుద్ధ షష్టి శనివారం రోజున శ్రీ మహాలక్ష్మీ దేవి.
2 -10 -2022 ఆశ్వయుజ శుద్ధ సప్తమి రోజున శ్రీ సరస్వతీ దేవి(మూలా నక్షత్రం).
3 -10-2022 ఆశ్వయుజ శుద్ధ అష్టమి రోజున శ్రీ దుర్గాదేవి(దుర్గాష్టమి).
4 -10-2022 ఆశ్వయుజ శుద్ధ నవమి రోజున శ్రీ మహిషాసురమర్దని(మహార్ణవమి).
5 -10-2022 ఆశ్వయుజ శుద్ధ దశమి రోజున శ్రీ రాజరాజేశ్వరి దేవి(విజయదశమి).
శ్రీ అమ్మవారి దివ్య సేవల వివరాలు :
ఒక్కరోజు కు౦కుమార్చన 51/-
9 రోజులు కుంకుమార్చన 451/-
ఒక రోజు లక్ష కుంకుమార్చన 5116/-
9 రోజులు లక్ష కుంకుమార్చన 10116/-
ఒక్కరోజు చండి హోమ౦ 516/-
9 రోజులు చండి హోమ౦ 4116/-
ప్రసాద నివేదన ఒక్కరోజు 216/-
ప్రసాద నివేదన 9 రోజులు 1516/-
గాజుల నివేదన 116/-
శమీ వ్రుక్ష పూజ 116/-
స్వర్ణ పుష్ప పూజ 1116/-
అన్న దానం ఒకరికి 116/-
అన్నదానం 41 మందికి 4516/-
అమ్మవారికి చీర ,ఒడిబియ్యం,గాజులు,పూల మాల ,అలంకారం ,ప్రసాదం,హోమం,అర్చన ఒకరోజు కి 5116/-
అమ్మవారికి చీర ,ఒడిబియ్యం,గాజులు,పూల మాల ,అలంకారం ,ప్రసాదం,హోమం,అర్చన 9 రోజులకిి 45116/-
భక్తులు తమ ఇష్టానుసారము ధన వస్తు రూపేణ సహకరించి అమ్మ వారి కటాక్షమునకు పాత్రులు కాగలరు.
For all Transctions :
ac details:
VIDHATHA SOCIETY, ,ac no : 520101256532325, IFSC CODE: UBIN0931381, UNION BANK,SAROORNAGAR BRANCH
phone pay/ google pay/ ptm number:
9666602371















Thursday, 22 September 2022

శ్రీమాత్రే నమః నామ స్మరణ

 



2022 సంవత్సరం దేవీ నవరాత్రి పూజా మహోత్సవాలలోగా 

 _శతకోటి పర్యాయాలు సామూహికంగా శ్రీమాత్రే నమః నామాన్ని స్మరింప జేయాలనే సంకల్పంతో ప్రారంభించిన గ్రూప్ ఇది. 

(ఇప్పటివరకు 56కోట్ల నామస్మరణ పూర్తయింది.)

టైం తక్కువ ఉంది

టార్గెట్ ఎక్కువ ఉంది

కావున దయచేసి ఈ యొక్క ఇన్వైట్ లింక్ ద్వారా ఆధ్యాత్మిక చింతన గల మీరు మీ స్నేహితులు బంధువులు ఈ గ్రూపులో జాయిన్ అయి 

శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః అని రోజుకి కనీసం 108 పర్యాయాలు తక్కువ కాకుండా స్మరించి ఆ రోజు స్మరించిన ఆ యొక్క విలువైన కౌంట్ సాయంత్రం 4గంటల నుండి రాత్రి 9గంటల మధ్యలో ఈ గ్రూపులో పోస్ట్ చేయండి. మీరు ఇంతకు ముందే  శ్రీ విధాత పీఠం ఏదైనా గ్రూప్ లో భాగ్యశాములై ఉన్నట్లయితే , ఈ కొత్త గ్రూప్ లో చేరనవసరంలేదు. ఈ మహత్తర కార్యక్రమంలో భాగ్యశాములైన వారి పేర్ల మీద నవరాత్రి పూజలలోప్రత్యేకంగా పూజ చేయించబడును.

ఈ మహత్తర కార్యక్రమంలో మీరు కూడా భాగస్తులై అమ్మ వారి  అనుగ్రహాన్ని పొందండి.

https://chat.whatsapp.com/KHjW840nSpx1gefglqHk5k

మీ 

జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, వాస్తు విశారద

HAVANIJAAA /హవానిజా గురుజి 

(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371


మహాలయ పక్షాలలో తమ పితరుల పేరుమీద

 



శ్రీ మాత్రే నమః ,

అందరికి నమస్కారం. మహాలయ పక్షాలలో తమ పితరుల పేరుమీద శాస్త్రోక్తముగా గోదానం, స్వయంపాక దానం, అన్న దానము, గో సేవ మొదలైనవి ఇవ్వాలనుకుంటే సంప్రదించగలరు.
శ్రీ విధాత పీఠం/ SREE VIDHATHA PEETAM
Ph. no: 9666602371
నిజ గోదానం 51,116/-
పాక్షిక గోదానం 1116/-
స్వయంపాక దానం 516/-
వస్త్రదానం 516/-
అన్నదానం ఒక్కరికి 116/-
41 మందికి అన్నదానం 4516/-
గోసేవ 116/-
భూతయజ్ఞం( కుక్కలు, పక్షులకు ఆహారం) 116/-
అన్నీ కలిపి ( పాక్షిక గోదానం, స్వయంపాక దానం, వస్త్రదానం , అన్నదానం ) 2516/-

For all Transctions :
ac details:
VIDHATHA SOCIETY, ,ac no : 520101256532325, IFSC CODE: UBIN0931381,
UNION BANK,SAROORNAGAR BRANCH
phone pay/ google pay/ ptm number:
9666602371