Monday 31 May 2021

తిరోగమన సమయంలో శనీశ్వరున్ని ప్రసన్నం చేసుకోవాలంటే ఈ పరిహారాలు చేయండి

 


జ్యోతిషశాస్త్రం ప్రకారం నవగ్రహాల్లో శనికి ప్రత్యేక స్థానముంది. మే 23 ఆదివారం నాడు శని తిరోగమించడం ప్రారంభించాడు. మకర రాశిలో వక్రీగమనం ప్రారంభించాడు. ఈ రాశిలో శని అక్టోబరు 11 వరకు ఈ రాశిలో సంచరించనున్నాడు. శని దేవుడిని న్యాయాధీశునిగా పరిగణిస్తారు. అంతేకాకుండా ప్రతి వ్యక్తికి తమ ఫలాలను ఇస్తాడు. శని తిరోగమించడం వల్ల శని బలహీనపడతాడు. అయితే పూర్తి ఫలితాలను అందిచడు. పుష్య, అనురాధ, ఉత్తరాభద్ర రాశులకు అధిపతిగా శనిని భావిస్తారు. శని శుభ స్థితిలో ఉండగా ఆనందం, శాంతితో శ్రేయస్సు లభిస్తుంది. శని దుర్మార్గపు పరిస్థితిలో ఉంటే చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. వీటిని పరిష్కారంగా కొన్ని పరిహారాలు తప్పకుండా పాటించాలి.

​ఈ రాశులపై ఏలిననాటి శని ప్రభావం.

పంచాంగం ప్రకారం శని దేవుడు మొత్తం 141 రోజుల పాటు తిరోగమించనున్నాడు. ఈ సమయంలో ఏలిననాటి శని, ఏడాదిన్నర శని ప్రభావం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఏలిననాటి శని ప్రభావం ధనస్సు, మకరం, కుంభ రాశుల వారిపై ఎక్కువగా ఉంటుంది. ఏడాదిన్నర శని ప్రభావం వచ్చేసి మిథున, తులా రాశి వారిపై ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో సంబంధింత రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి. తగిన పరిష్కారాలు కనుగొనాలి.

​శనిదేవుడు శుభ ఫలితాలు ఇస్తాడు..

శనిదేవుడిని సంతోషపెట్టాలంటే ఆవ నూనె, మినములు, నలుపు రంగు దుస్తులు, ధాన్యం, ఔషధ మందులు మొదలైనవి దానం చేయాలి. మీకు దగ్గరలో ఉండే శనిదేవుడి ఆలయానికి వెళ్లి అక్కడ ఆవనూనెతో అభిషేకం చేయాలి. ఇలా చేయడం ద్వారా శని దేవుడు సానుకూల ఫలితాలు ఇస్తాడు. అంతేకాకుండా చేపట్టిన పనులు, ప్రారంభించిన వ్యవహారాల్లో విజయం సాధించేలా సహాయం చేస్తాడు.

​శని దేవుడిని కొలవాలి..

శని దేవుని కోపాన్ని నియంత్రించడానికి మంగళ, శనివారాల్లో హనుమంతుడిని ఆరాధించాలి. అవసరమనుకుంటే హనుమాన్ చాలీసా, సుందరకాండను పారాయణం చేయవచ్చు. హనుమంతుని భక్తులను శని ఎలాంటి ఇబ్బందులకు కలగజేయడు. శని శాంతిని పరచడం వల్ల మీకు సానుకూల ఫలితాలు ఉంటాయి. అంతేకాకుండా జీవితంలో ఎదురయ్యే సమస్యలను సులభంగా అధిగమించి సాంత్వన పొందవచ్చు.

​శని దేవుని ప్రసన్నం చేసుకోవాలంటే..

శనివారం నాడు శనిదేవునికి అంకితం చేయబడింది. కాబట్టి ఆ రోజు ఇనుము లేదా రబ్బరు సంబంధిత వస్తువులను కొనుగోలు చేయకూడదు. మీకు కావాలనుకుంటే శనివారం నాడు ఉపవాసం చేయవచ్చు. ఇలా చేయడం ద్వారా ఏలిననాటి శని ప్రభావాలను దూరం చేయవచ్చు. శనివారం నాడు నల్లకుక్కలకు లేదా కాకులకు ఆహారం తినిపించండి. ఇలా చేయడం ద్వారా శని దేవుడు సంతోషిస్తాడు.

​ఈ రత్నాన్ని ధరించవచ్చు..

శనిదేవుని శుభ ఫలితాలను పొందడానికి మీరు నీలం రత్నాన్ని ధరించవచ్చు. మేషం, కర్కాటకం, సింహం, వృశ్చికం, ధనస్సు, మీన రాశి ప్రజలు నీలం రత్నాన్ని ధరించకూడదని చెబుతారు. వృషభం, మిథునం, కన్య, తుల, మకరం, కుంభ రాశి వారు నీలం రత్నాలను ధరించవచ్చు. అయితే ఈ రత్నం ధరించేముందు జ్యోతిష్కుల సలహా తీసుకోవాలి. కాబట్టి శని సానుకూల ఫలితాలను పొందాలంటే వీటిని తప్పకుండా పాటించాలి.

లేదా నీలం అందరి పడదు అనో భాయయం వల్లనో దానిని ధరించకూడదు అని అనుకుంటే ప్రత్యామ్నాయ రత్నము   ఏమితిస్ట్ ని ధరించావచచ్చు. జ్యోతిష్యులను సంప్రదించి మీ జాతకానుసారంగా ఎన్ని కారట్లలో ధరిస్తే మంచిదో తెలుసుకొని ధరించడం వలన మరిన్ని మంచి ఫలితాలు పొందవచ్చు.                

​ఈ మంత్రాలను జపించండి..


శని చెడు ప్రభావాలను దూరం చేసుకోవాలంటే శని వేదమంత్రాలను జపించవచ్చు.

  • "ఓం షాం శనీశ్వరాయ నమః"
  • "ఓం ప్రాం ప్రౌం సః శనీశ్వరయా నమః"
  • " నీలనంజన సమాభాసం రవి పుత్రం యమగ్రజం
  • ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం"... 19 టైమ్స్ డైలీ.
  • శని బీజ మంత్రం, తాంత్రిక మంత్రాలను ప్రతి రోజు పటఠించడం వల్ల శని సానుకూల ఫలితాలను పొందుతాడు. కాబట్టి శని పరిస్థితి ప్రతికూల ప్రభావాలను ఏలిననాటి శని, ఏడాదిన్నర శని ప్రభావాలు తొలుగుతాయి.
బీదవారికి తోలు చెప్పులు, నల్ల దుప్పటి దానం చేయడం  , కాకులకు నువ్వులు కలిపినా అన్నాన్ని ఆహారంగా ఇవ్వడం లాంటి పరిహారాల వలన కూడా శనీశ్వరుడు శాంతిస్తాడు. మంచి ఫలితాలను ఇస్తాడు.



ఒక చిన్న మనవి : మనలో చాలామందికి పురాణ, ఇతిహాసాలు తెలియవు, శాస్త్రాలలో 
చెప్పిన ధర్మ మార్గాలు తెలియవు, మన సంస్కృతి సాంప్రదాయాలు తెలియవు, మన 
పండుగల విశిష్టత తెలియదు, అందుకు ఎన్నో కారణాలు ఉండవచ్చు, కానీ నేర్చుకుని, 
ఆచరించడానికి వయోపరిమితి లేదు, తెలుసుకోవాలన్న తృష్ణ, జిజ్ఞాస ఉంటే చాలు, 
అందుకే ముందుగా మనం తెలుసుకునే ప్రయత్నం చేసి, మన భావితరాల వారికైనా 
ఇవన్నీ తెలిసేలా బాధ్యత మనదే, ఏదీ ఆలస్యం కాదు, నేనూ ఇప్పుడే ఎన్నో 
తెలుసుకుంటున్నాను , నేర్చుకుంటున్నాను, ఆచరించడానికి ప్రయత్నిస్తున్నాను, 
అలానే అందరూ తెలుసుకుని, ఆచరిస్తారనే ఆశిస్తున్నాను
శ్రీ విధాత పీఠం " ఫేస్బుక్ పేజీ ద్వారా మేము పోస్ట్ చేస్తున్న ఇతర పోస్ట్లు 
కూడా పరిశీలించండి, వాటిలో మీకు కొన్నైనా ఉపయోగపడితే మా శ్రమకు ఫలితం
కలిగుతుందని మా ఆశ. అందరికీ ఆధ్యాత్మిక విషయాలు తెలియజేయాలన్నదే
 " శ్రీ విధాత పీఠం" ఫేస్ బుక్ పేజీ ద్వారా మా ప్రయత్నం.మీరు తెలుసుకోండి , 
మీకు తెలిసిన వారికి తెలియజేయండి , అందరికీ తెలిసేందుకు దయచేసి షేర్ 

చేయండి

సర్వేజనా సుఖినిభావంతు

శుభమస్తు.

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల
 పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,
ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, 
విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, 
గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు
సంప్రదించండి.

follow us :
plz like , share , follow and subscribe

facebook page

Printerest

Twitter

Instagram

Blog

whatsapp group 
Follow this link to join my WhatsApp group:
https://chat.whatsapp.com/CDRK2zFOhgI1rQfgnRJTbf
https://chat.whatsapp.com/B57snQO4QZ7KI1EH7p2qi5

https://chat.whatsapp.com/IYnMoI7TGw9Fn6llPK8UDX

https://chat.whatsapp.com/GeMshZzoZhB5ACUXTVW5Jy

https://chat.whatsapp.com/KDkvpAHTyUSCYapVgsHGiv

https://chat.whatsapp.com/GMBYOVwRj8MDJtJKFboSkm


Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/Gq72L3u0mNf4zkkiEcpG9y

Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/Br5vhG7L4L8HhQ1uUWldui

Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/GMBYOVwRj8MDJtJKFboSkm


జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, వాస్తు విశారద
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)

శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371










No comments:

Post a Comment