Friday 28 May 2021

మే , 29 , 2021 రాశిఫలాలు

 


మేషం: కుటుంబంలో చికాకులు. ధనవ్యయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు. ఇంటాబయటా బాధ్యతలు పెరుగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు.

వృషభం: పనులు నెమ్మదిగా సాగుతాయి. దూరప్రయాణాలు. అనుకోని ధనవ్యయం. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగమార్పులు. ఆరోగ్యభంగం.

మిథునం: ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. రుణబాధలు తొలగుతాయి. కొత్త పరిచయాలు.  పాతమిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం. 

కర్కాటకం: పనులు విజయవంతంగా పూర్తి. సంఘంలో గౌరవం. విలువైన సమాచారం. ఆప్తులతో ఆనందంగా గడుపుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అభివృద్ధి.

సింహం: చేపట్టిన కార్యక్రమాలలో స్వల్ప ఆటంకాలు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో మాటపట్టింపులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.

కన్య: కొన్ని పనులు వాయిదా. శ్రమా«ధిక్యం. ఆరోగ్యభంగం. కుటుంబసభ్యులతో వివాదాలు. అనుకోని సంఘటనలు. ధనవ్యయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

తుల: ప్రయత్నాలు సఫలం. సంఘంలో గౌరవం. ధన,వస్తులాభాలు. ప్రముఖులతో పరిచయాలు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తాయి.

వృశ్చికం: ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. శ్రమాధిక్యం. పనులు వాయిదా వేస్తారు. బంధుమిత్రులతో మాటపట్టింపులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు.

ధనుస్సు: ఆధ్యాత్మిక చింతన. విలువైన సమాచారం. బంధువుల కలయిక.  నూతన పదవీయోగం. ముఖ్య నిర్ణయాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత.

మకరం: వ్యయప్రయాసలు. పనుల్లో జాప్యం. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు ఒత్తిడులు.

కుంభం: ఉద్యోగాలలో ఉన్నతహోదాలు. పలుకుబడి పెరుగుతుంది. సన్నిహితుల నుంచి సహాయం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు.

మీనం: ఆలోచనలు కలసివస్తాయి. నూతన విద్య, ఉద్యోగయోగాలు. ముఖ్య నిర్ణయాలు. వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఆస్తి వివాదాలు తీరతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా సాగుతాయి.
 



ఒక చిన్న మనవి : మనలో చాలామందికి పురాణ, ఇతిహాసాలు తెలియవు, శాస్త్రాలలో 
చెప్పిన ధర్మ మార్గాలు తెలియవు, మన సంస్కృతి సాంప్రదాయాలు తెలియవు, మన 
పండుగల విశిష్టత తెలియదు, అందుకు ఎన్నో కారణాలు ఉండవచ్చు, కానీ నేర్చుకుని, 
ఆచరించడానికి వయోపరిమితి లేదు, తెలుసుకోవాలన్న తృష్ణ, జిజ్ఞాస ఉంటే చాలు, 
అందుకే ముందుగా మనం తెలుసుకునే ప్రయత్నం చేసి, మన భావితరాల వారికైనా 
ఇవన్నీ తెలిసేలా బాధ్యత మనదే, ఏదీ ఆలస్యం కాదు, నేనూ ఇప్పుడే ఎన్నో 
తెలుసుకుంటున్నాను , నేర్చుకుంటున్నాను, ఆచరించడానికి ప్రయత్నిస్తున్నాను, 
అలానే అందరూ తెలుసుకుని, ఆచరిస్తారనే ఆశిస్తున్నాను
శ్రీ విధాత పీఠం " ఫేస్బుక్ పేజీ ద్వారా మేము పోస్ట్ చేస్తున్న ఇతర పోస్ట్లు 
కూడా పరిశీలించండి, వాటిలో మీకు కొన్నైనా ఉపయోగపడితే మా శ్రమకు ఫలితం
కలిగుతుందని మా ఆశ. అందరికీ ఆధ్యాత్మిక విషయాలు తెలియజేయాలన్నదే
 " శ్రీ విధాత పీఠం" ఫేస్ బుక్ పేజీ ద్వారా మా ప్రయత్నం.మీరు తెలుసుకోండి , 
మీకు తెలిసిన వారికి తెలియజేయండి , అందరికీ తెలిసేందుకు దయచేసి షేర్ 

చేయండి

సర్వేజనా సుఖినిభావంతు

శుభమస్తు.

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల
 పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,
ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, 
విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, 
గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు
సంప్రదించండి.

follow us :
plz like , share , follow and subscribe

facebook page

Printerest

Twitter

Instagram

Blog

whatsapp group 
Follow this link to join my WhatsApp group:
https://chat.whatsapp.com/CDRK2zFOhgI1rQfgnRJTbf
https://chat.whatsapp.com/B57snQO4QZ7KI1EH7p2qi5

https://chat.whatsapp.com/IYnMoI7TGw9Fn6llPK8UDX

https://chat.whatsapp.com/GeMshZzoZhB5ACUXTVW5Jy

https://chat.whatsapp.com/KDkvpAHTyUSCYapVgsHGiv

https://chat.whatsapp.com/GMBYOVwRj8MDJtJKFboSkm


Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/Gq72L3u0mNf4zkkiEcpG9y

Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/Br5vhG7L4L8HhQ1uUWldui

Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/GMBYOVwRj8MDJtJKFboSkm


జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, వాస్తు విశారద
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)

శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371





No comments:

Post a Comment