తంత్రరాజం లో వివరింపబడిన గురు లక్షణములు:
సౌలభ్య మప్యగర్విత్వం సంతోషో బహు తంత్రతా
అసంశయః తత్వభోదః తచ్చిత్త ప్రతిపాదనాత్
భావము:
సులభముగా అందుబాటులో ఉండువారు, గర్వము లేకుండు వారు,
సదా సంతోషముతో ఉండువారు,
అన్ని తంత్ర పద్దతులు తెలిసిన వారు,
తత్వ జ్ఞాన సంపన్నులు,జ్ఞానోపదేశముతో సంశాలు పోగొట్టేవారు,
తత్,చిత్ లను సులభ సాధ్యంగా భోదదించు వారు నిజమైన గురువులు

No comments:
Post a Comment