Sunday, 3 March 2024

 



ఆదివారం,మార్చి 3,2024

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం

ఉత్తరాయణం - శిశిర ఋతువు

మాఘ మాసం - బహుళ పక్షం

తిథి:అష్టమి తె3.25 వరకు

వారం:ఆదివారం(భానువాసరే) 

నక్షత్రం:అనూరాధ ఉ11.18వరకు

యోగం:హర్షణం మ1.16 వరకు

కరణం:బాలువ మ3.29 వరకు తదుపరి కౌలువ తె3.25 వరకు

వర్జ్యం:సా 4.58 - 6.35

దుర్ముహూర్తము:సా4.29 - 5.16

అమృతకాలం:రా2.40 - 4.17

రాహుకాలం:సా4.30 - 6.00

యమగండ/కేతుకాలం:మ12.00 - 1.30

సూర్యరాశి:కుంభం

చంద్రరాశి:వశ్చికం

సూర్యోదయం6.21

సూర్యాస్తమయం: 6.03

సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
ACCANKSHA YEDUR
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph: 9666602371