Friday 13 September 2024

 108 అష్టోత్తర శత హోమకుండ అదృష్ట లక్ష్మీ యాగం చేయ సంకల్పించాము. ఒక్కక్క కుండానికి 4 జంటల చొప్పున 107 కుండాలకు 428 జంటలు పాల్గొనుటకు అవకాశం ఉంటుంది

ప్రధాన కుండం వద్ద ఋత్వికులు, ఆకాంక్ష గురూజీ పాల్గొంటారు. ఈ యజ్ఞ కుండాలలో శుద్ధమైన ఆవునెయ్యి, ప్రత్యేకమైన వనమూలికలు, తేనె లో ముంచిన తామర పూలు, మారేడు దళాలు, తమలపాకులు, మారేడు కాయలు, గోమతి చక్రాలు ఇతర విశేష వన మూలికలతో విశేషంగా జరపబడుతుంది

లోక కళ్యాణం కోసం, లక్ష్మీ కటాక్షం కోసం భక్తులందరూ విశేష సంఖ్యలో పాల్గొనగలరు. విశేషమైన ఫలితాన్నిచ్చే ఈ యాగం లో పాల్గొని ఆయురారోగ్యాలతో పాటు అదృష్టాన్ని ఆ మహాలక్ష్మి దేవి అనుగ్రహానికి  పాత్రులు కాగలరుఈ కార్యక్రమంలో అమ్మవారికి 108 కేజీ ల కుంకుమ, పసుపు, విశేష పుష్పార్చన విశేష అభిషేకం జరుగును.

పూజలో ప్రత్యక్షంగా పాల్గొన్న  దంపతులకు అమ్మవారికి సమర్పించిన వస్త్రాలు  కంకణం యాగ భస్మం  అక్షింతలు ఇంటికి రక్ష పసుపు, కుంకుమ ఇవ్వబడును.

పరోక్షంగా పాల్గొన్న వారికి అమ్మవారికి సమర్పించిన జాకెట్టు బట్ట కంకణంయాగ భస్మం  అక్షింతలు ఇంటికి రక్ష పసుపు, కుంకుమ ఇవ్వబడును.

పూజలో పాల్గొనడం తో పాటు ధన వస్తు రూపేణా మీవంతు సహాయ సహకారాలు అందించగలరు

పూజ రుసుము వివరాలు

ప్రత్యక్షంగా   10116/-

 పరోక్షంగా.      2116