శరన్నవరాత్రి పూజలలో అఖండ దీపం వెలిగిస్తారు.అలా వెలిగించాలి అనే నియమం ఎక్కడా లేదు.అయిన మనం నవరాత్రి పూజ చేసేప్పుడు కలశంతో పాటు మంటపం లో ఉంటుందని అల వెలిగిస్తాము.అలా వెలిగించడం తప్పేమీకాదు.ఎప్పుడైతే అఖండ దీపాన్ని వెలిగిస్తామో ఆ దీపం ఘనమౌవ్వకుండా చూసుకోవాలి.ఎప్పుడయినా మనం దీపాలు వెలిగించేది అందులో దేవతా శక్తులని ఆవాహనే చేయాలనే ఉద్దేశ్యంతోనే.దేవతలు కాంతి శరీరులు .అలాంటి కాంతి శరీరులైన దేవతా శక్తులని ఆవాహన చేయడానికి కాంతి రూపమైన దీపం కావాలి.అందుకే దేవత పూజలో మొదట ,మధ్యలో మరియు చివరికి హారతి రూపo లోకాంతిని వెలిగిస్తాము.లోకైక దీపాంకురాo అనబడే జ్యోతి స్వరూపిణి అయిన అమ్మవారు సదా ఆ పూజ ఆసాంతం నిలిచిఉండాలని అఖండ వృద్దిని కలిగించాలని అఖండ దీపాన్ని వెలిగిస్తాము.
అఖండ దేవత కటాక్ష సిద్దిరస్తు
సర్వేజనా సుఖినిభావంతు
శుభమస్తు.
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల
పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,
ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం,
విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,
ఆర్దికలావాదేవీలు,ETC), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట,
గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు
సంప్రదించండి.
FOLLOW US :
PLZ LIKE , SHARE , FOLLOW AND SUBSCRIBE
FACEBOOK PAGE
VIEW_PUBLIC_FOR=1712439968969888
FACEBOOK GROUP :
(20+) VIDHATHA ASTRO NUMEROLOGY | FACEBOOK
YOUTUBE
PRINTEREST
TWITTER
INSTAGRAM
BLOG
WHATSAPP GROUP
FOLLOW THIS LINK TO JOIN MY WHATSAPP GROUP:
FOLLOW THIS LINK TO JOIN MY WHATSAPP GROUP: HTTPS://
FOLLOW THIS LINK TO JOIN MY WHATSAPP GROUP: HTTPS://
FOLLOW THIS LINK TO JOIN MY WHATSAPP GROUP: HTTPS://
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, విశిష్ట ఆచార్య, వాస్తు విశారద
HAVANIJAAA / హవనిజా
( B.ed, MCA, M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం/ SREE VIDHATHA PEETAM
Ph. no: 9666602371
No comments:
Post a Comment