Thursday, 22 September 2016

పుత్రీయ వ్రతం

పుత్రీయ వ్రతం

బాద్రపద కృష్ణ అష్టమి నాడు పుత్రీయ వ్రతాన్ని చేయాలి.ఈ రోజు ఉదయమే స్నానాదికాలు ముగించుకొని వాసుదేవున్ని పూజించాలి.నెయ్యి పరమాన్నం ఆహుతి ఇవ్వాలి.ఎ స్త్రీ అయిన కుమారుడు కావాలని కోరిక ఉంటున్తుందో ఆమె పురుషుని పేరుతో సీతాఫలాలు, జామ పండ్లు,కర్బూజా పండ్లు....అమ్మాయి కావాలని ఆకాంక్షించే వాళ్ళు స్త్రీ పేరుతో నారింజ ,దానిమ్మ, నేరేడు పండ్లను ఒక సారి మాత్రమే భుజించాలి .ఈ తిది నే " జీవత్పుత్రికా వ్రతం అని పిలుస్తారు.అంతకుముందే పిల్లలు ఉన్నవాళ్ళు వారి పిల్లల జీవన రక్ష కోసం ఈ వ్రతాన్ని ఆచరిస్తారు.

No comments:

Post a Comment