చంద్ర షష్టి వ్రతం
ఈ షష్టి తిది నాడు చంద్రుడిని అర్చించి ,బియ్యం దానం చెయ్యాలి.దీని వల్ల అన్యోన్య దాంపత్యం ఏర్పడి భార్య భర్తల మధ్య తగవులు తగ్గుతాయి.చంద్రుడి అనుగ్రహo లేకపోతే బుదుడు సరిగా పనిచెయ్యలేదు. మంచిగా మాట్లాడే స్థితిని ఇవ్వలేదు. అందువల్ల మనః కారకుడైన చంద్రుడిని అర్చించి మనస్సుని ఆధీనం లో ఉంచుకుంటే అనుకున్నది అవుతుంది.షష్టి తిది 6 సంఖ్యను సూచిస్తుంది .జ్యోతిష్యాస్త్ర రీత్యా షష్ఠ స్థానం శత్రు స్థానం అందువల్ల శత్రువుల పైన జయం సాధించాలంటే కూడా ఈ చంద్ర షష్టి వ్రతాన్ని ఆచరించి ఈర్ష్య ,ద్వేషం లాంటి దుర్గునాలని తగ్గించుకోవాలని ప్రేమ,శాంతి ,దానం ,ధర్మం లాంటి మంచి లక్షణాలని పెమ్పొందిచుకుందాం.
సర్వేజన సుఖినో భవంతు.

No comments:
Post a Comment