రానున్న అక్టోబర్ చాల అరుదైనది....
రానున్న అక్టోబర్ చాల స్పెషల్ మరియు అరుదైనది .ఎందుకంటే ఇలాంటిఅక్టోబర్ 8 శతాబ్దాల తర్వాత వస్తోంది. ఇప్పటికి సరిగ్గా 863 ఏళ్ల క్రితం 1153 వ సంవత్సరం లో ఇలాంటి నెల వచ్చింది. ఏంటి ఆ ప్రత్యేకత అంటారా... ఈ నెలలో 5 ఆదివారాలు ,5 శనివారాలు, 5 సోమవారాలు వచ్చాయి.బతుకమ్మ , దసరా, పీర్లపండగ, దీపావళి అన్ని ఒకే నెలలో వచ్చాయి ,అంటే పౌర్ణమి,అమావాస్యలు ఒకే నెలలో .నిజంగా అరుదైన నెల ఈ అక్టోబర్..
ఆదివారాలు....2, 9, 16, 23, 30
సోమవారాలు....3, 10,17,27,31
శనివారాలు....1,8, 15,22, 29
పండుగలు....బతుకమ్మ, దశరా(11),పీర్లపండుగ (12), దీపావళి(30)
పౌర్ణమి...(16)
అమావాస్య....(30)

No comments:
Post a Comment