Sunday, 25 September 2016

ఇందిరా ఏకాదశి వ్రతం

ఇందిరా ఏకాదశి వ్రతం


బాద్రపద కృష్ణ ఏకాదశి తిది " ఇందిరా" పేరుతో ఉంది.ఇందిరా ఏకాదశి వ్రతాచరణ వాళ్ళ అన్ని పాపాలు దూరమౌతాయి..ఉదయమే స్నానాదులు ,నిత్యకర్మలు పూర్తి చేసి ,ఉపవాసం ఉండాలి.హరినామ స్మరణతో రాత్రంతా జాగరణ చెయ్యాలి.ఒక వేళ ఈ రోజున తండ్రి లేక  మరెవరిదైనా శ్రాద్ధం ఉంటే ,ఉపవాస కారణంగా శ్రాద్దo ఉంటే,ఉపవాస కారణంగా  శ్రాద్ద కర్మల అనంతరం తాము భోజనం చేయడానికి సంకోచపడితే దానిని వాసన చూసి ,గోవుకు తినిపించాలి .ఏకాదశి పారణ పూర్తయ్యాకే భోజనం చెయ్యాలి.

No comments:

Post a Comment