చైత్రమాసం నుండి నాలుగు మాసములు చలివేంద్రం నిర్వహించడం వలన పిత్రు దేవతలు తరించడమే కాకుండా దేవతానుగ్రహం కలిగి మనోభీష్ట సిద్ది కలుగును.
చలివేంద్రం పెట్టినప్పుడు ఈ విధంగా ప్రార్దిన్చవలెను:
" ప్రమేయం సర్వ సామాన్య భూతేభ్యః ప్రతిపాదితేప్రదానాత్
పీతరస్సర్వే త్రుప్య౦తుచ పితామహః అనివార్యమితోదేయం జలమాస చతుష్టయం."
సర్వేజనా సుఖినిభావంతు
శుభమస్తు.
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.
plz like , share , follow and subscribe
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, వాస్తు విశారద
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371
No comments:
Post a Comment