నక్షత్రం | కందాయం |
---|---|
అశ్విని (Aswini) | 0-2-1 |
భరణి (Bharani) | 3-0-3 |
కృత్తిక (Krittika) | 6-1-0 |
రోహిణి (Rohini) | 1-2-2 |
మృగశిర (Mrigashira) | 4-0-4 |
ఆరుద్ర (Arudra) | 7-1-1 |
పునర్వసు (Punarvasu) | 2-2-3 |
పుష్యమి (Pushyami) | 5-0-0 |
ఆశ్రేషా (Aslesha) | 0-1-2 |
మఖ (Makha) | 3-2-4 |
పుబ్బ (purvaphalghuni) | 6-0-1 |
ఉత్తర (Uttaraphalguni) | 1-1-3 |
హస్త (Hasta) | 4-2-0 |
చిత్త (Chitta) | 7-0-2 |
స్వాతి (Swati) | 2-1-4 |
విశాఖ (Vishakha) | 5-2-1 |
అనురాధ (Anuradha) | 0-0-3 |
జ్యేష్ట (Jyesta) | 3-1-0 |
మూల (Moola) | 6-2-2 |
పూర్వాషాఢ (Purvashadha) | 1-0-4 |
ఉత్తరాషాఢ (Uttarashadha) | 4-1-1 |
శ్రవణం (Sravanam) | 7-2-3 |
ధనిష్టా (Dhanista) | 2-0-0 |
శతభిషం (Shatabhisham) | 5-1-2 |
పూర్వాభాద్ర (purvabhadra) | 0-2-4 |
ఉత్తరాభాద్ర (uttarabhadra) | 3-0-1 |
రేవతి (Revati) | 6-1-3 |
కందాయ ఫలాలు చూసే విధానం- ఒక్కొక్క కందాయం వ్యవధి నాలుగు నెలలు ఉంటుంది. బేసీ సంఖ్య ధనలాభము, సరి సంఖ్య మధ్యమ ఫలము, సున్న ఉన్నచో ఏ ఫలితము ఉండదు. మొదట సున్న వస్తే ఆ నాలుగు నెలలలో ఆరోగ్య సమస్యలు ఉండే అవకాశం ఉంటుంది. రెండవ కందాయంలో సున్నా వస్తే మానసిక సమస్యలు ఉంటాయి. 3వ కందాయంలో సున్నా వస్తే ఆర్థిక సమస్యలు ఉంటాయి. ఉదా: రోహిణి 2 -1 0 అని ఉంది. అంటే రోహిణీ నక్షత్రంలో జన్మించిన వారికి ఈ సంవత్సరంలో మొదటి నాలుగు నెలలు మధ్యమ ఫలితం, మధ్య నాలుగు నెలలు ఆర్థికాభివృద్ధి, చివరి నాలుగు నెలలు మామూలుగా ఉంటాయి అని అర్థం.
సర్వేజనా సుఖినిభావంతు
శుభమస్తు.
No comments:
Post a Comment