Thursday 8 April 2021

ధర్మసందేహాలు: పడుకునే గదిలో దేవుని పటాలు ఉంచవచ్చా?




 


పడుకునే ముందు పడుకుని లేచిన తర్వాత భగవంతుని దర్శించడం తలచడం మంచిదే అందువలన దేవుని పటాలను పడక గదిలో ఉంచుకోవచ్చు.


అయితే నిత్యం పూజించే దైవ పీఠం పడక గదిలో ఉంచుకోగూడదు.


అయితే ఒకే గదిలో ఉండే వారు ఒక పక్కగా శుద్ధి చేసి అక్కడ దైవ మందిరాన్ని ఉంచుకోవచ్చు.


ప్రశ్న అడిగిన వారు :  నారాయణ , అదిలాబాద్

సర్వేజనా సుఖినిభావంతు

శుభమస్తు.

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

follow us :
plz like , share , follow and subscribe

facebook page

Printerest

Twitter

Instagram

Blog


జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, వాస్తు విశారద
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)

శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371]]



No comments:

Post a Comment