కార్తీక బహుళ ఏకాదశి / ఉత్పత్యేకాదశి రోజు చెయ్యాల్సిన పరిహారాలు:
1 ) ఎవరైనా స్త్రీలకు గాని ,గురువుకి గాని తెలుపు రంగు రసం కారే స్వీట్స్ ఇవ్వండి. -ఇది ఆర్ధిక సతిని పెంచుతుంది.
2) ఎప్పుడు కాలం తో సంబంధం లేకుండా అన్ని సీసన్లో పుష్పాలను పోసే లేదా పండ్లను కాసే మొక్కలు జగ్రత్తాగా పెంచే వారికి లేదా యాగశాలకి గిఫ్ట్ చెయ్యండి.ఇది మీ లైఫ్ లో ఆనందాన్ని పెంచుతుంది.
3) హాస్పిటల్ లో బీదలకి పండ్లు ఇవ్వండి. ఇది ఆరోగ్య వృద్ది ని ఇస్తుంది.
4) సాయంత్రం ఏకాదశితిది ఉన్నప్పుడు తులసి చెట్టు దగ్గర ఐశ్వర్య ముగ్గు వేసి దాని పైన రాళ్ళ ఉప్పును రాసిగా పోసి దాని పైన ప్రమిదలో ఆవునెయ్యి, ఉసిరికాయ వేసి దీపాన్ని వెలిగినచండి. ఆ దీపాన్ని కుంకుమ పసుపు పుష్పాలతో అలంకరించండి, ఐశ్వర్య దీపలక్ష్మి యై నమః అని నమస్కరించి మీ దారిద్రాన్ని, అనవసర ఖర్చులని,ఇతర ఇబ్బందులని తొలగించమని నమస్కరించండి.ఈ పరిహారం మీ అనవసర ఖర్చులని, చేతిలో డబ్బు నిలవని తనాన్ని తొలగించి సంపద వృద్దికి దోహదం చేస్తుంది.
ఏమన్నా సందేహాలు ఉంటె సంప్రదించండి.
సర్వే జనాః సుఖినో భవంతు,
శుభమస్తు.
No comments:
Post a Comment