కలియుగ వైకుంఠమైన తిరుమల - శ్రీ వారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి మహా వైభవంగా నిర్వహింపబడుతుంది. ఈ ఏకాదశికి ముందు రోజు అనగా దశమినాటి రాత్రి ఏకాంత సేవానంతరం బంగారు వాకిళ్లు మూసివేస్తారు. పిదప తెల్లవారు జామున వైకుంఠ ఏకాదశి నాడు సుప్రభాతం మొదలుకొని , మరునాడు ద్వాదశి రాత్రి ఏకాంత సేవ వరుకూ శ్రీ వారి గర్భాలయానికి ఆనుకొనియున్న ముక్కోటి ప్రధక్షిన మార్గాన్ని తెరిచి ఉంచుతారు. ఈ ఏకాదశీ , ద్వాదశీ రెండు రోజులూ శ్రీ వారి దర్శనాంతరం భక్తులు ముక్కోటి ప్రదక్షిణామార్గంలో వెళ్తారు. ఈ ముక్కోటి ప్రదక్షిణ ప్రవేశ ద్వారాన్ని వైకుంఠ ద్వారమని , ఆ మార్గాన్ని వైకుంఠ ప్రదక్షిణమని అంటారు.
వైకుంఠ ఏకాదశి పర్వదినంనాడు ముక్కోటి ప్రదక్షిణ మార్గం రంగురంగుల విద్ద్యుద్దీపాలతో,పూలమాలలతో మనోహారంగ అలంకరింపబడుతుంది. శ్రీ స్వామి వారికి అత్యంత సమీపంలో ఉన్నఈ ప్రదక్షిణ మార్గంలో దర్శనాంతరం వెళ్ళిన భక్తులు ఒక ఆశ్చర్య దివ్యానుభూతిని అనుభవిస్తారు
సర్వే జనాః సుఖినో భవంతు,
శుభమస్తు.
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.
follow us :
plz like , share , follow and subscribe
facebook page
YouTube
Printerest
Twitter
Instagram
Blog
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, వాస్తు విశారద
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371
No comments:
Post a Comment