మేషం: కొత్త కార్యక్రమాలు చేపడతారు. పరిచయాలు పెరుగుతాయి. ప్రయాణాలు లాభిస్తాయి. నూతన అగ్రిమెంట్లు చేసుకుంటారు. ప్రముఖుల నుంచి కీలక సందేశాలు. రాబడి ఆశాజనకంగా ఉంటుంది. వ్యాపారులకు పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు ఉన్నతస్థితి.
వృషభం: దీర్ఘకాలిక సమస్యలు చికాకు పరుస్తాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆకస్మిక ప్రయాణాలు. . రాబడి నిరుత్సాహపరుస్తుంది. వ్యాపారులకు లాభాలు అంతగా కనిపించవు. ఉద్యోగులకు పనిభారం.
మిథునం: కార్యజయం. ఆప్తుల నుంచి శుభవార్తలు. ఆస్తి వివాదాల పరిష్కారం.మిత్రులతో సఖ్యత నెలకొంటుంది. భూములు, గృహం కొంటారు. వ్యాపారులకు లాభాలుు. ఉద్యోగులకు కొత్త ఆశలు.
కర్కాటకం: కొన్ని కార్యక్రమాలను వాయిదా. పాతమిత్రులను కలుసుకుంటారు. నిర్ణయాలలో ఆచితూచి వ్యవహరించాలి. వ్యాపారులకు లాభాలు కష్టమే. ఉద్యోగులకు మరింతగా ఒత్తిళ్లు. దైవదర్శనాలు.
సింహం: కార్యక్రమాలలో అవాంతరాలు తొలగుతాయి. ఆదాయం ఉత్సాహాన్నిస్తుంది. సన్నిహితులతో సంతోషంగా గడుపుతారు. కాంట్రాక్టులు లభిస్తాయి. వ్యాపారవృద్ధి. ఉద్యోగాలలో నూతనోత్సాహం..
కన్య: ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది. పాత సంఘటనలు గుర్తుకు వస్తాయి. ఆలోచనలు అమలు చేస్తారు. ఆశించిన కాంట్రాక్టులు పొందుతారు. వ్యాపారాలలో అధిక లాభాలు. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు..
తుల: కార్యక్రమాలలో అవాంతరాలు. ఆరోగ్యభంగం. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. దూరప్రయాణాలు. బంధువుల నుంచి విమర్శలు. వ్యాపారాలలో ఇబ్బందులు. ఉద్యోగాలలో నిరుత్సాహం.
వృశ్చికం: ఆదాయానికి మించిన ఖర్చులు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబసభ్యులతో తగాదాలు. అనారోగ్యం. ఆస్తి వివాదాలు. దైవదర్శనాలు. వ్యాపారాలలో సామాన్యస్థితి. ఉద్యోగాలలో ఆటంకాలు.
ధనుస్సు: వాహన, గృహయోగాలు. అనుకున్న పనుల్లో ముందడుగు వేస్తారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితి. ఆలయ దర్శనాలు. బంధువులతో చర్చలు. ధనలాభం..
మకరం: ఆదాయం పెరుగుతుంది. బంధువుల కలయిక. ఇంటిలో శుభకార్యాలపై చర్చలు. రావలసిన సొమ్ము అందుతుంది. విద్యార్థుల ప్రయత్నాలు సఫలం. వ్యాపారాలలో కొత్త ఆశలు. ఉద్యోగాలలో ఉత్సాహం.
కుంభం: ఆదాయం నిరాశ పరుస్తుంది. ప్రయాణాలు వాయిదా. ఆరోగ్యభంగం. కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు. వ్యాపారాలలో గందరగోళం. ఉద్యోగాలలో పనిభారం. దైవదర్శనాలు.
మీనం: కార్యక్రమాలలో ఆటంకాలు. బంధువులతో విభేదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఆదాయం కాస్త తగ్గుతుంది. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో ఆటుపోట్లు. ఉద్యోగాలలో మార్పులు ఉండవచ్చు.
సర్వే జనాః సుఖినో భవంతు,
శుభమస్తు.
No comments:
Post a Comment