శ్రావణ సోమవారం- అభిషేకాలు
పరమ శివుడు సముద్రమధనంలో వెలువడిన హాలాహలాన్ని శ్రావణమాసంలోనే సేవించి నీలకంఠుడైనాడని పురాణాలు చెబుతున్నాయి. అందుచేత ఈ మాసంలో వచ్చే ప్రతి రోజూ ఓ దేవుణ్ణి పూజిస్తే అనుకున్న కార్యాలు చేకూరుతాయి. శుక్రవారం మాత్రమే గాకుండా శ్రావణ మాసంలో ప్రతి రోజూ ఏ దేవతలను కొలవడం మంచిదనే విషయాన్ని పరిశీలిస్తే..
ఈ మాసంలో ఒక్కోరోజు ఒక్కో దేవున్ని పూజిస్తారు.
సోమవారాల్లో శివుడికి అభిషేకాలు,
మంగళవారం గౌరీ వ్రతం,
బుధవారం విఠలుడికి పూజలు,
గురువారాల్లో గురుదేవుని ఆరాధన,
శుక్రవారాల్లో లక్ష్మీ, తులసి పూజలు,
శనివారాల్లో హనుమంతుడికి, తిరుమలేశునికి, శనీశ్వరునికి.. భక్తులు ప్రత్యేక పూజలు చేయడం ద్వారా ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి. ఇందులో ముఖ్యంగా శ్రావణ సోమవారం శివాలయాలను సందర్శించుకోవడం ద్వారా పుణ్య ఫలితాలు చేకూరుతాయి.
గుడి లో అయిన ఇంటిలో అయిన శక్తానుసారం శివుడికి
పాలతో - వృత్తి లో జయం,
తేనెతో - ధన ప్రాప్తి అందరికి అభిమాన పాత్రులౌతారు ,
చెరుకురసం తో - ఆరోగ్యం సిద్దిస్తుంది,
పన్నీరుతో - రావాల్సిన దనం అందుతుంది,
కొబ్బరి నీళ్ళతో - మానసిక ప్రశాంతత ,
రుద్రాక్ష జలం తో- శివ కటాక్షం,సంకటాలు తొలగుతాయి,
కుంకుమ జలంతో - లక్ష్మి కటాక్షం,
సుమంగళి పసుపు జలం తో- సౌభాగ్యం మరియు ఆకస్మిక ధన ప్రాప్తి,
గంధజలంతో - దీర్గ రోగ నివారణ,
విభూతి జలం తో- అనుకున్న పనులు సఫలమౌతాయి,
శుద్ధ జలంతో - కార్య జయం
ఇలా పదకొండు అభిషేకాలయిన చేసుకుంటే ఆయువు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ది పొంది శివ కటాక్షం పొందుతారు.
శివ కటాక్ష ప్రాప్తి రస్తు

No comments:
Post a Comment